బ్లాక్ శారీలో రకుల్.. మతిపోగొట్టేలా నడుము సొగసు!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అదరగొట్టే గ్లామర్, చలాకీతనంతో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. కాగా ఈ ఏడాది రకుల్ కి అంతగా కలసి రాలేదు. రకుల్ నటించిన దేవ్, మన్మథుడు 2 చిత్రాలు నిరాశపరిచాయి.
(Courtesy: Instagram)రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.
(Courtesy: Instagram)పలు కార్పొరేట్ సంస్థలకు రకుల్ ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది.
(Courtesy: Instagram) రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ లుక్స్ తో అదరగొట్టే ఫొటో షూట్స్ కూడా చేస్తోంది.
(Courtesy: Instagram) తాజాగా బ్లాక్ శారీలో రకుల్ ప్రీత్ సింగ్ అందంతో ఆకట్టుకుంటోంది.
(Courtesy: Instagram) రకుల్ చివరగా నటించిన మన్మధుడు 2 చిత్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
(Courtesy: Instagram)ప్రస్తుతం కొన్ని హిందీ, తమిళ చిత్రాల్లో రకుల్ నటిస్తోంది.
(Courtesy: Instagram) రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ
(Courtesy: Instagram) రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ
(Courtesy: Instagram) రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ