ఈ తెగింపు ఏంటి రాశి ఖన్నా.. కుర్ర హృదయాలపై పిడుగు పడ్డట్లు పరువాలతో దాడి, అరాచకం అంతే
రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది.
రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు.
ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.
రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా తన గ్లామర్ తో విధ్వసం సృష్టించింది అనే చెప్పాలి. కళ్ళు చెదిరే వైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన రాశి ఖన్నా గ్లామర్ విశ్వరూపం చూపించింది.
ఎద అందాలని మునుపెన్నడూ లేని విధంగా శృతి మించేలా రాశి ఖన్నా ప్రదర్శిస్తోంది. గ్లామర్ బౌండరీస్ ని బ్రేక్ చేసేసింది ఈ హాట్ బ్యూటీ. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఆ పరువాలు చూస్తే కుర్రాళ్ళకి తన హృదయాలపై పిడుగు పడ్డట్లు ఉండడం ఖాయం. అంతలా రాశి ఖన్నా తెగించి అందాలు ఆరబోసింది.
ఇదిలా ఉండగా ఈ ఏడాది రాశి ఖన్నాకి ఏమాత్రం కలసి రాలేదు. ఆమె నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో రాశి ఖన్నా తన కెరీర్ రీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి.
ఆ చిత్రాలతో ఏంజిల్ ఆర్నాకి నిరాశ తప్పలేదు. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు.