MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వారెవా.. రంగస్థలం బ్యూటీ ఎలాంటి చీర కట్టిందో చూడండి.. మామూలు సొగసు కాదుగా

వారెవా.. రంగస్థలం బ్యూటీ ఎలాంటి చీర కట్టిందో చూడండి.. మామూలు సొగసు కాదుగా

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 13 2024, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. 

27

ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా హీరోయిన్ గా ఓ చిత్రంలో కూడా నటించింది. 

37

పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన అమ్మాయి. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది. నటించిన కొన్ని చిత్రాల్లోనే పర్వాలేదనిపించింది. 

47

రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 

57

ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది. ఇటీవల పూజిత పొన్నాడ 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. 

67

ప్రస్తుతం పూజిత.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో చిన్న రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. పూజిత పొన్నాడ గ్లామర్ గా కనిపించడం ఎంత ముఖ్యమో గ్రహించినట్లు ఉంది. 

 

77

తాజాగా పూజిత పొన్నాడ మతి పోయే విధంగా ఓపెన్ షోల్డర్ బ్లౌజ్ ధరించింది. చీర కట్టులో పిచ్చెక్కించేలా ఫోజులు ఇస్తోంది. నడుము సొగసు చూపిస్తూపూజిత కుర్రాళ్ళకి విజువల్ ట్రీట్ ఇస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు వేడుక'లో విజయ్, రష్మిక సందడి..రాంచరణ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, వైరల్ ఫోటోస్
Recommended image2
Ramayana Trailer: 4000 కోట్ల 'రామాయణ' ట్రైలర్.. ఎక్కడ రిలీజో తెలుసా? ప్లాన్ ఇదే!
Recommended image3
Dubai Homes: దుబాయ్‌లో మన స్టార్ల ఇంద్రభవనాలు.. షారుఖ్, సల్మాన్, ఐశ్వర్య ఇళ్ల ఖరీదెంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved