MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టులో ఆకర్షిస్తున్న రంగస్థలం బ్యూటీ.. లేటెస్ట్ లుక్ వైరల్

చీరకట్టులో ఆకర్షిస్తున్న రంగస్థలం బ్యూటీ.. లేటెస్ట్ లుక్ వైరల్

ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 08 2024, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా హీరోయిన్ గా ఓ చిత్రంలో కూడా నటించింది. 

36

రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే.

46

 కొన్ని నిమిషాల పాటు రంగస్థలం చిత్రంలో పూజిత కనిపించింది. అయితే పూజితకి తాను కోరుకున్న గ్లామర్ ఇమేజ్ దక్కడం లేదు. గ్లామర్ హీరోయిన్ గా రాణించాలని పూజిత ప్రయత్నిస్తోంది. 

56

సోషల్ మీడియాలో వీలైనంత గ్లామర్ గా కనిపిస్తూ తరచుగా ఫొటోస్ షేర్ చేస్తోంది. అయితే తాజాగా పూజిత నెటిజన్లకి ఊహించని షాక్ ఇచ్చింది.పింక్ శారీలో పూజిత విరబూసిన రోజా లా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

66

పూజిత కళ్ళు చెదిరే చీరకట్టులో స్టైలిష్ గా, అందంగా కనిపిస్తోంది. ఆమె ఫోజులు చూడ ముచ్చటగా ఉన్నాయి. పూజిత మోడ్రన్ డ్రెస్సులతో పాటు చీరకట్టులో కూడా అందంగా కనిపించగలనని నిరూపించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode: మళ్లీ రామరాజుని వెర్రోడిని చేసిన కుటుంబం, అత్తారింటికి చేరిన వల్లి
Recommended image3
Lenin Review: లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌, ఆ ట్విస్టే మెయిన్‌ హైలైట్‌.. అఖిల్‌ కి ఈ సారైనా హిట్ పడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved