MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పింక్ గౌన్ లో ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ లుక్.. నైట్ టైమ్ లో మరింతగా మెరిసిపోతున్న ‘అఖండ’ బ్యూటీ!

పింక్ గౌన్ లో ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ లుక్.. నైట్ టైమ్ లో మరింతగా మెరిసిపోతున్న ‘అఖండ’ బ్యూటీ!

‘అఖండ’ భామా  ప్రగ్యా జైశ్వాల్ సండే ట్రీట్ విషయంలో అభిమానులను ఫిదా చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే డ్రెస్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 20 2022, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన  హీరరోయిన్లలో యంగ్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఒకరు. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. దీంతో ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. సినిమాలతోనే కాకుండా.. నెట్టింటా తన పర్సనల్ లైఫ్ ను తెలియజేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. 
 

36

ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను విందు చేస్తోంది. ఒకప్పుడు గ్లామర్ షోకు చాలా దూరంగా ఉన్న ఈ బ్యూటీ..  ప్రస్తుతం అందాల ప్రదర్శనలో హద్దులు దాటుతోంది. తాజాగా వేకేషన్ లో ఉన్న ప్రగ్యా జైశ్వాల్ వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అట్రాక్ట్ చేస్తోంది.
 

46

తాజాగా ప్రగ్యా జైశ్వాల్ పంచుకున్న పిక్  స్టన్నింగ్ గా ఉంది. వీకెండ్ సందర్భంగా నిన్న గోవాలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ రాత్రి పగలు.. సిటీ అంతా తిరిగేస్తోంది. నిన్న రాత్రి సిటీ నైట్ విజిట్ కు వెళ్లిన ప్రగ్యా ఫొటోలకు పోజులిచ్చింది. 

56

మినీ పింక్ గౌన్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. థండర్ థైస్ చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. రాత్రి సమయంలోనూ విద్యుదీపాల వెలుగుల్లో ‘అఖండ’ భామా అందాలు మరింతగా మెరిసిపోతున్నాయి. ఈ లుక్ లో గుండెల్ని గల్లంతు చేస్తుందంటూ నెటిజన్లూ కామెంట్లు పెడుతున్నారు.
 

66

కేరీర్ విషయానికొస్తే.. ప్రగ్యా జైశ్వాల్ ఒక సినిమాతో రైజ్ అవుతూ.. మరో సినిమాతో  డౌన్ ఫాల్ అవుతోంది. ఇప్పటి వరకు తెలుగులో పది చిత్రాల్లో నటించినా కేవలం ‘కంచె’, ‘అఖండ’తో మాత్రం విజయం అందుకుంది. బాలయ్య సరసన నటించాక ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Upasana-Ram Charan: చిరంజీవికి ఉపాసన క్లోజ్‌ ఫ్రెండ్.. అది చాలా డేంజర్‌ అంటూ రామ్‌ చరణ్‌ షాకింగ్‌ కామెంట్‌
Recommended image2
The Odyssey 3 Days Collections: ఇండియాలో దుమ్ములేపుతున్న ఒడిస్సీ.. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎంత రాబట్టిందంటే?
Recommended image3
OTT: ఓటీటీలోకి టొవినో థామస్ థ్రిల్లర్, మిడిల్ ఏడ్జ్ జంట రొమాంటిక్ సిరీస్ కూడా.. ఈ వారం సూపర్ ఫన్ పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved