MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. పార్టీవేర్ లో పిచ్చెక్కిస్తున్న బాలయ్య హీరోయిన్

ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. పార్టీవేర్ లో పిచ్చెక్కిస్తున్న బాలయ్య హీరోయిన్

సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో అల్లరి చేస్తోంది.  హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తోనన ప్రగ్యా.. కెరీర్ లో మాత్రం ముందుకు వెళ్ళలేకపోతోంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 26 2022, 07:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రగ్యా జైస్వాల్.. చాలా కాలంగా కెరీర్ బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. బ్రేక్ ఇచ్చే సినిమా వచ్చినా.. అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. సోషల్ మీడియానే నమ్ముకుని తన ప్రయత్నాలు తాను చేస్తోంది.  కాని కాలం కలసి రావడంలేదు బ్యూటీకి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ. ఈ సినిమాతో ఆమెకు బ్రేక్ వస్తుంది అనుకున్నారంతా.. కాని పెద్దగా అకాశాలు వచ్చిన దాఖలాలు లేవు. 
 

37

జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

47

ఇక నెట్టింట  మాత్రం తన జోష్ ను ఎప్పటిలాగే చూపిస్తోంది బ్యూటీ. ఫాలోయింగ్ ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది. వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేసోతోంది. ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

57

రీసెంట్ గా ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్ కు భారీగారెస్పాన్స్ వస్తోంది. పొట్టి డ్రెస్ లో.. అందాలన్నీ ఆరబోస్తూ.. అదరహో అనిపిస్తోంది.  స్లీవ్ లెస్ లో చూపించాల్సినవననీ చూపిస్తూ.. చంపేస్తోంది. ఆమెను చూస్తుంటే ఏదో పార్టీకి రెడీ అయినట్టు అర్ధం అవుతోంది. 

67

తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. పార్టీవేర్ లో ఎద అందాలు చూపిస్తూ.. ఆమె ఇస్తున్న ఫోజులకు యుత్ చూపుతిప్పుకోవడం కూడా కష్టమే. తన శరీరంపై నిలవనంటూ జారిపోతున్నట్లుగా ఉన్న  డ్రెస్ లో ప్రగ్యా కిల్లింగ్ లుక్స్ ఇస్తోంది. 

77

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Recommended image2
Mothers Day : 20 ఏళ్లు పెద్ద హీరోలకు తల్లులుగా నటించిన స్టార్ హీరోయిన్లు
Recommended image3
Simran: హోటల్, టికెట్ల కోసం బేరాలాడతారు.. బాలీవుడ్‌పై సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved