MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హన్సిక వివాహ వేడుకలు.. పేద పిల్లలకు ప్రత్యేక ఆహ్వానం.. హర్షిస్తున్న నెటిజన్లు.. ప్రీ వెడ్డింగ్ పిక్స్!

హన్సిక వివాహ వేడుకలు.. పేద పిల్లలకు ప్రత్యేక ఆహ్వానం.. హర్షిస్తున్న నెటిజన్లు.. ప్రీ వెడ్డింగ్ పిక్స్!

హీరోయిన్ హన్సిక మౌత్వానీ పెళ్లి వేడుకలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే వివాహ వేడుకలు ప్రారంభం కావడంతో నెట్టింట వెడ్డింగ్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు హన్సిక పెళ్లికి పేదల పిల్లలను ప్రత్యేకంగా ఆహ్వానించడం వైరల్ గా మారింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 04 2022, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ హీరోయిన్ హన్సిక మౌత్వానీ (Hansika Mouwani) వివాహా వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. అన్నీ రకాల ఈవెంట్లతో, గ్రాండ్ అరెంజ్ మెంట్స్ తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే మెహందీ వేడుకులకు సంబంధించి ఫొటోలను నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
 

26

ప్రముఖ బిజినెస్ మ్యాన్ సోహైల్ కతూరియా (Sohael)ను హన్సిక పెళ్లి చేసుకుంటోంది. సోహైల్ హన్సికకు స్నేహితుడు కూడాను. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకోవడంతో విషయం  పెళ్లి వరకు వచ్చింది. ఈరోజు జైపూర్ లోని చారిత్రక కట్టడం ముండోతా కోటలో ఘనంగా జరుగుతోంది.

36

అయితే, హన్సిక పెళ్లికి కొంతమంది అతిథులును ఆహ్వానించారు. ఈక్రమంలో ముఖ్య అతిథిగా సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు,  వ్యాపార వేత్లను ఆహ్వానించారు. వీరితో పాటు హన్సిక ఆయా ఎన్టీవోలకు చెందిన పలువురు పేద పిల్లలను, అనాథల పిల్లలననూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించింది.
 

46

వివాహా వేడుకలకు హన్సిక పేద చిన్నారులను కూడా ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. అలాగే మరికొంత మంది చిన్నారులకూ భోజనాన్ని పంపించనున్నారు. ఇన్విటేషన్ అందుకున్న చిన్నారులు హన్సికకు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను కూడా నెట్టింట విడుదల చేశారు. 

56

తన పెళ్లికి చిన్నారులను ఆహ్వానించడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. నెటిజన్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సేవా కార్యక్రమాల పట్ల హన్సిక ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతుందని కొందరికే తెలుసు. ఈరోజుతో హన్సిక ఎంతటి సేవాభావాన్ని కలిగి ఉందోనన్నది తెలిసిపోయింది. 

66

మరోవైపు.. నిన్న నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో హన్సిక - సోహైల్ తెగ రచ్చ చేశారు. వెడ్డింగ్ లో బాలీవుడ్ హిట్ సాంగ్స్ కు డాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎట్టకేళలకు హన్సిక మూడుముళ్ల బంధంలోకి అడుగుపెడుతుంటంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
రజినీ కాంత్ కి భయపడి వెనక్కి తగ్గాడా? విజయ్ 'జననాయగన్' రిలీజ్‌పై షాకింగ్ అప్‌డేట్
Recommended image2
NTR: 2 కోట్లు పెట్టి తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్లు.. రూ.5 టికెట్‌ రేట్‌తో ఎన్టీఆర్ మూవీ సంచలనం
Recommended image3
రామ్ గోపాల్ వర్మ చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నాడో తెలుసా? డైరెక్టర్ కాకపోయుంటే ఆర్జీవీ ఏమయ్యేవాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved