MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ జీన్స్ ప్యాంట్ కిందకి లాగేస్తూ కసి కోరికలు పెంచుతున్న పూనమ్.. ఆ నడుము ఏంటి బాబోయ్..

టైట్ జీన్స్ ప్యాంట్ కిందకి లాగేస్తూ కసి కోరికలు పెంచుతున్న పూనమ్.. ఆ నడుము ఏంటి బాబోయ్..

సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది. తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 26 2022, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది. తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 37 ఏళ్ల వయసులో పూనమ్ బజ్వా చేస్తున్న గ్లామర్ రచ్చ నెవర్ బిఫోర్ అనిపిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

 

310

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

410

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

 

510

చిలిపి ఫోజులతో పూనమ్ బజ్వా తరచుగా అందాల రచ్చ చేస్తూ ఉంటుంది. కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపించడం చూస్తూనే ఉన్నాము. తాజాగా పూనమ్ బజ్వా తన త్రో బ్యాక్ పిక్స్ షేర్ చేసింది. 

610

పూనమ్ బజ్వా జీన్స్ ప్యాంట్ ధరిస్తే ఎంత హాట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా తన త్రో బ్యాక్ పిక్స్ లో పూనమ్ జీన్స్ ప్యాంట్ ధరించి నడుము అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళల్లో కసి కోరికలు పెంచుతోంది. 

710

పూనమ్ బజ్వా ఇటీవల మరింత హాట్ గా , గ్లామరస్ గా మారుతోంది. తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జీన్స్ ప్యాంట్ పాకెట్ లో స్టైలిష్ గా చేయి పెట్టిన పూనమ్.. ప్యాంట్ కిందకి లాగేస్తునట్లు ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. 

810

ఇటీవల పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ పూనమ్ కి చిలిపి ప్రశ్న సంధించాడు. 

910

మీ హాట్ స్ట్రక్చర్ సీక్రెట్ ఏంటి అని అడిగేశాడు. అతడి ప్రశ్నకు పూనమ్ కూల్ గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తాను యోగ చేస్తున్న పిక్ పోస్ట్ చేసి తన బ్యూటీ సీక్రెట్ యోగ అని సమాధానం ఇచ్చింది. 

1010

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
Recommended image2
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image3
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved