MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బరువెక్కిన అందాలతో సూర్యుడితే మతిపోగొడుతున్న పూనమ్ బజ్వా.. బొద్దుగా, ముద్దుగా కవ్విస్తున్న గ్లామర్ బ్యూటీ!

బరువెక్కిన అందాలతో సూర్యుడితే మతిపోగొడుతున్న పూనమ్ బజ్వా.. బొద్దుగా, ముద్దుగా కవ్విస్తున్న గ్లామర్ బ్యూటీ!

గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa) సూర్య రష్మిలో అందాలను ఆరబోస్తూ మతులు పోగొట్టింది. మళ్లీ బొద్దుగా మారిన పూనమ్ తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్ లో ఘాటు పోజులతో కవ్వించేసింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 04 2022, 07:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నార్త్ కు చెందిన పూనమ్ బజ్వా  అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ‘బాస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అంతకు ముందే ‘మొదటి సినిమా’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ రెండు సినిమాలతో పూనమ్ కు పెద్దగా గుర్తింపు రాకపోయినా.. ‘బాస్’ చిత్రంలో మాత్రం పూనమ్ బజ్వా యమా క్రేజ్ దక్కించుకుంది. హీరోయిన్ నయనతారాకే ధీటుగా గ్లామర్ ఒళకబోసింది. పెర్ఫామెన్స్ లో ఆకట్టుకుంది.
 

36

ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. బాలీవుడ్, కోలీవుడ్ లో అవకాశాలను అందుకుంటోంది. అసలు పూనమ్ బజ్వా కేరీర్ ప్రారంభంలో సరైన ప్లానింగ్ తో మూవ్ అయ్యిుంటే ఈపాటికి స్టార్ హీరోయిన్ గా మారి ఉండేది.
 

46

సినిమాల విషయాలను పక్కనుంచితే పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తోంది. పరువాల ప్రదర్శనతో మతులు పోగొడుతోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ ఆ ఫొటోలను నెట్టింట పంచుకుంటూ వస్తోంది. 

56

తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. ఈసారి అందాల విందుతో సూర్యుడికే మతిపోగొట్టిందీ బ్యూటీ. స్లీవ్ లెస్ డ్రెస్ లో పరువాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. కవ్వించే పోజులతో కుర్రకారు గుండెల్లో గంటలు మోగించింది.
 

66

ఎప్పుడూ వ్యాయాయం, యోగా చేస్తూ కనిపించే ఈ బ్యూటీ.. ఇటీవల కాస్తా బొద్దుగానే తయారైంది. బరువెక్కిన అందాలతో పిచ్చెక్కిస్తోంది. మత్తు చూపులు, కవ్వించే పోజులతో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: కూతురి గురించి గేమ్ ఛేంజర్ నటి ఎమోషనల్ పోస్ట్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
Recommended image2
Cannes 2026: రెడ్ కార్పెట్‌పై అలియా నుంచి అదితి వరకు.. భర్తకు విడాకులిచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ
Recommended image3
Soundarya: 12 మంది హీరోలు వద్దన్న మూవీ..సౌందర్య సినిమా ఫ్లాప్ అయినా రికార్డుల్లో మాత్రం తోపు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved