MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమ్మర్ లో ఇలా చిల్ అవుతున్న పూనమ్ బజ్వా.. క్రేజీ ఫొటోస్ వైరల్

సమ్మర్ లో ఇలా చిల్ అవుతున్న పూనమ్ బజ్వా.. క్రేజీ ఫొటోస్ వైరల్

కెరీర్ ఆరంభంలో పూనమ్ కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కి దూరం అయింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో చర్చనీయాంశంగా మారింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 09 2024, 08:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కెరీర్ ఆరంభంలో పూనమ్ కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కి దూరం అయింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో చర్చనీయాంశంగా మారింది.  ప్రస్తుతం పూనమ్ బజ్వా వయసు 39 ఏళ్ళు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. ఇప్పుడైతే పూనమ్ బజ్వాకి ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు. 

36

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లని ఆకర్షించింది.  కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

46

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. 

 

56

తరచుగా పూనమ్ బజ్వా యోగ చేస్తున్న దృశ్యాలు, వీడియోలు, వెకేషన్ పిక్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. కాస్త గ్లామర్ డోసు పెంచి చేసిన ఫోటోషూట్స్ కూడా ఉన్నాయి. 

66

తాజాగా పూనమ్ బజ్వా సమ్మర్ కి చిల్ అవుతున్నట్లుగా పొట్టి బట్టల్లో షేర్ చేసిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. గ్లామర్ ఎంత ప్రదర్శించినా పూనమ్ బజ్వా కి సరైన ఆఫర్ దక్కడం లేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Keerthy Suresh: ఫోక్ సాంగ్ తరహాలో ఉండే ఐటెం సాంగ్.. 4 నిమిషాలకు కోటి రూపాయలు లాగేసుకున్న కీర్తి, నిజమెంత ?
Recommended image2
Chennai Love Story 10 Days Collections: ఆదివారం కలెక్షన్లు డబుల్‌.. బాక్సాఫీసు వద్ద చైన్నై లవ్‌ స్టోరీ రచ్చ
Recommended image3
OTT: అఖిల్ లెనిన్ తో పాటు రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్స్ ఓటీటీలోకి ఎంట్రీ.. ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved