మత్తెక్కించే చూపులతో సెగలు రేపుతోన్న జిగేలు రాణి!
వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె 'అరవింద సమేత'తో హిట్ కొట్టింది. అంతేకాదు.. మహేష్ హీరోగా ఇటీవల వచ్చిన 'మహర్షి'లో కూడా అదరగొట్టింది.
(Photo Courtesy_Instagram) చేసింది తక్కువ సినిమాలే అయినా టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పూజ.
(Photo Courtesy_Instagram) ఓ పక్క సినిమాలు మరో పక్క మోడలింగ్ అంటూ బిజీగా గడుపుతోంది.
(Photo Courtesy_Instagram) ఇటీవల ఆమె నటించిన 'మహర్షి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ అందుకుంది.
(Photo Courtesy_Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.
(Photo Courtesy_Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(Photo Courtesy_Instagram) లెహంగా వేసుకొని తనదైన స్టైల్ లో ఫోటోలకు ఫోజిచ్చింది.
(Photo Courtesy_Instagram) ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
(Photo Courtesy_Instagram) దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.
(Photo Courtesy_Instagram) ప్రస్తుతం పూజా హెగ్డే వాల్మీకి, అల.. వైకుంఠపురంలో లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.
(Photo Courtesy_Instagram) పూజా హెగ్డే ఫోటో గ్యాలరీ
(Photo Courtesy_Instagram) పూజా హెగ్డే ఫోటో