MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Pooja hegde: బీచ్ లో బట్టలెందుకు..?... వెకేషన్ మొత్తం బికినీలోనే గడిపేసిన బుట్టబొమ్మ!

Pooja hegde: బీచ్ లో బట్టలెందుకు..?... వెకేషన్ మొత్తం బికినీలోనే గడిపేసిన బుట్టబొమ్మ!

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే వెకేషన్ మూడ్ లో ఉన్నారు. లాంగ్ ట్రిప్ కోసం దీవుల దేశం చెక్కేసిన ఆమె, సముద్ర తీరాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 20 2021, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బీచ్ వెకేషన్ అంటే బికినీ వేయాలి మరి. ఈ రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. సామాన్యులకు సైతం తీరాన్ని చూస్తే, పొట్టి దుస్తులలోకి మారిపోవాలని అనిపిస్తుంది.అవకాశం వస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధంగా ఉండే హీరోయిన్స్ అసలు ఊరుకుంటారా? బికినీలో దిగిపోతారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


పూజా హెగ్డే (Pooja hegde) కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఆమె వెకేషన్ మొత్తం బికినీలోనే సాగుతున్నట్లు అనిపిస్తుంది. అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తే, ఈ విషయం అర్థం అవుతుంది. రకరకాల బికినీలలో దర్శనం ఇస్తున్న పూజాను, మాములు బట్టల్లో కూడా చూడాలని, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 
 

37


అసలు పూజ ఒకప్పటి ముకుంద (Mukunda) లుక్ చూసినవారు,  నేటి బికినీ లుక్ చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు. అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిగా పట్టు పరికిణీలో మెస్మరైజ్ చేసిన పూజా, డీజే సినిమాలో బికినీ లుక్ ఇచ్చి షాక్ ఇచ్చింది. పూజా ఆ రేంజ్ గ్లామర్ షో చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. 

47

ఇక గ్లామర్ ప్రపంచంలో ఇవ్వన్నీ కామనే. మడికట్టుకు కూర్చుంటే అవకాశాలు దక్కవు. ఆఫర్స్ కోసం, స్టార్ డమ్ కోసం దర్శకులు కోరుకున్నట్లు పాత్రలలో ఒదిగిపోవాలి. అది బోల్డ్ రోలైనా... హోమ్లీ రోలైనా. ప్రస్తుతం పూజా అదే చేస్తుంది. 

57


ఇక పూజా స్టార్ దర్శకుల, హీరోల ఫేవరేట్ హీరోయిన్ అయిపోయారు. ఒకసారి ఆమెతో పని చేసినవారు మళ్ళీ మళ్ళీ కావాలంటున్నారు. అరవింద సమేత చిత్రంతో పూజకు బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ అయితే ఆమెను రిపీట్ చేస్తున్నారు. ఆయన గత చిత్రం అల వైకుంఠపురంలో పూజనే హీరోయిన్ గా నటించింది. నెక్స్ట్ మహేష్ తో చేస్తున్న చిత్రానికి కూడా... ఆమెనే ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 

67


ఇక పూజా స్టార్ దర్శకుల, హీరోల ఫేవరేట్ హీరోయిన్ అయిపోయారు. ఒకసారి ఆమెతో పని చేసినవారు మళ్ళీ మళ్ళీ కావాలంటున్నారు. అరవింద సమేత చిత్రంతో పూజకు బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ అయితే ఆమెను రిపీట్ చేస్తున్నారు. ఆయన గత చిత్రం అల వైకుంఠపురంలో పూజనే హీరోయిన్ గా నటించింది. నెక్స్ట్ మహేష్ తో చేస్తున్న చిత్రానికి కూడా... ఆమెనే ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

 

77

కాగా ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో బీస్ట్, రాధే శ్యామ్ (Radhe shyam) , ఆచార్య వంటి భారీ చిత్రాలతో పాటు... హిందీతో సల్మాన్ ఖాన్ సరసన ఓ మూవీ చేస్తున్నారు. ఇక పారితోషికం కూడా కోట్లలో అందుకుంటున్న పూజా హెగ్డే, ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. దగ్గరుండి దానిని అభిరుచుకి తగ్గట్లు డిజైన్ చేయిస్తున్నారు. 

Also read mehreen: మోకాళ్లపైకున్న స్కర్ట్ లో థైస్‌ షోతో పిచ్చెక్కిస్తున్న మెహరీన్‌.. నాగ్‌కి చుక్కలు చూపించిందట
 

Also read టూ పీస్‌ బికినీ గట్టిగా ముడేసి అసలైన అందాలతో పూజా హెగ్డే బ్లాస్టింగ్‌.. బన్నీ భామ థండర్‌ థైస్‌ అదరహో

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved