MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pooja hegde: బికినీలో జలకాలు... తడిసిన అందాలు చూపిస్తూ చలిలో చెమటలు పట్టిస్తున్న పూజా హెగ్డే

Pooja hegde: బికినీలో జలకాలు... తడిసిన అందాలు చూపిస్తూ చలిలో చెమటలు పట్టిస్తున్న పూజా హెగ్డే

టాలీవుడ్ కి దొరికిన హాట్ బ్యూటీ పూజా హెగ్డేను మాములుగా చూస్తేనే మనసు గతి తప్పుతుంది. అలాంటిది బికినీలో తడిసిన శరీరం చూస్తే ఇంకా ఏమైనా ఉందా.. జంక్షన్ జామ్ అయిపోదు. ఇప్పుడు అదే జరుగుతుంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 24 2021, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పూజా అందాల సునామీకి ఇంస్టాగ్రామ్ షేక్ అవుతుంది. ఆమె వరుసగా బికినీ ఫోటోలు పంచుకుంటూ ఉండగా.. కుర్రాళ్ళు వెర్రెక్కి పోతున్నారు. తాజాగా స్విమ్ సూట్ లో పూజా స్విమ్ చేస్తున్న ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బీచ్ వెకేషన్ అంటే బికినీ వేయాలి మరి. ఈ రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. సామాన్యులకు సైతం తీరాన్ని చూస్తే, పొట్టి దుస్తులలోకి మారిపోవాలని అనిపిస్తుంది.అవకాశం వస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధంగా ఉండే హీరోయిన్స్ అసలు ఊరుకుంటారా? బికినీలో దిగిపోతారు.

38
Pooja Hegde

Pooja Hegde

పూజా హెగ్డే కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఆమె వెకేషన్ మొత్తం బికినీలోనే సాగుతున్నట్లు అనిపిస్తుంది. అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తే, ఈ విషయం అర్థం అవుతుంది. రకరకాల బికినీలలో దర్శనం ఇస్తున్న పూజాను, మాములు బట్టల్లో కూడా చూడాలని, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

48
pooja hegde

pooja hegde

అసలు పూజ ఒకప్పటి ముకుంద లుక్ చూసినవారు,  నేటి బికినీ లుక్ చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు. అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిగా పట్టు పరికిణీలో మెస్మరైజ్ చేసిన పూజా, డీజే సినిమాలో బికినీ లుక్ ఇచ్చి షాక్ ఇచ్చింది. పూజా ఆ రేంజ్ గ్లామర్ షో చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. 

 

58

ఇక గ్లామర్ ప్రపంచంలో ఇవ్వన్నీ కామనే. మడికట్టుకు కూర్చుంటే అవకాశాలు దక్కవు. ఆఫర్స్ కోసం, స్టార్ డమ్ కోసం దర్శకుల కోరుకున్నట్లు పాత్రలలో ఒదిగిపోవాలి. అది బోల్డ్ రోలైనా... హోమ్లీ రోలైనా. ప్రస్తుతం పూజా అదే చేస్తుంది. 

68

ఇక పూజా స్టార్ దర్శకుల, నిర్మాతల ఫేవరేట్ హీరోయిన్ అయిపోయారు. ఒకసారి ఆమెతో పని చేసినవారు మళ్ళీ మళ్ళీ కావాలంటున్నారు. 

 

78

అరవింద సమేత చిత్రంతో పూజకు బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ అయితే ఆమెను రిపీట్ చేస్తున్నారు. ఆయన గత చిత్రం అల వైకుంఠపురంలో పూజనే హీరోయిన్ గా నటించింది. నెక్స్ట్ మహేష్ తో చేస్తున్న చిత్రానికి కూడా... ఆమెనే ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందం, అభినయం కలిసిన అరుదైన కాంబినేషన్ అమ్మడు సొంతం కాగా... అందరూ ఎగబడుతున్నారు. 

 

88


లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ కూడా ఆమెకు ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే నటించిన చిత్రాలు అన్నీ.. వరుస హిట్స్ కొట్టాయి. కాగా ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో బీస్ట్, రాధే శ్యామ్, ఆచార్య వంటి భారీ చిత్రాలతో పాటు... హిందీతో సల్మాన్ ఖాన్ సరసన ఓ మూవీ చేస్తున్నారు. ఇక పారితోషికం కూడా కోట్లలో అందుకుంటున్న పూజా హెగ్డే, ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. దగ్గరుండి దానిని అభిరుచుకి తగ్గట్లు డిజైన్ చేయిస్తున్నారు. 

Also read కొప్పున మల్లెల్లు, కిటికీల జాకెట్, బ్యాక్ పైనే ఫోకస్ పెట్టిన రష్మీ గౌతమ్... ఈ శోభనం పెళ్లికూతురు ఫోజులేంటో

Also read Keerthy Suresh:కొప్పుకు పూలు అందం, నడుముకు పైట అందం... చిలకపచ్చ కోకలో చిలిపి ఫోజులిస్తున్న కీర్తి సోయగాలు కేక

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved