MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Keerthy Suresh:కొప్పుకు పూలు అందం, నడుముకు పైట అందం... చిలకపచ్చ కోకలో చిలిపి ఫోజులిస్తున్న కీర్తి సోయగాలు కేక

Keerthy Suresh:కొప్పుకు పూలు అందం, నడుముకు పైట అందం... చిలకపచ్చ కోకలో చిలిపి ఫోజులిస్తున్న కీర్తి సోయగాలు కేక

ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండే కీర్తి సురేష్(Keerthy Suresh) చాలా సన్నబడ్డారు. గతంలో ఆమె బరువుతో పోల్చుకుంటే ఇప్పుడు సరిగ్గా సగం ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ ఒక్కసారిగా సన్నజాజి తీగలా మారిపోయింది కీర్తి. ఆపిల్ పండులా ఉండేది కాస్తా... చెర్రీ ఫ్రూట్ లా మారిపోయింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 24 2021, 09:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సన్నబడిన కీర్తి గ్లామర్ పై భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. కొందరు అప్పుడే బాగుంది అంటే, మరికొందరు ఇప్పుడే బాగుంది అంటున్నారు. ఏది ఏమైనా కీర్తి మాత్రం సన్నబడిన శరీరంలో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆమె నయా లుక్ కొత్త అనుభూతిని పంచుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గ్లామర్ ఫీల్డ్ లో ఎంత సన్నగా ఉంటే అంత మంచిది. సన్నగా నాజూగ్గా ఉండడం కోసం హీరోయిన్స్ కఠిన కసరత్తులు, యోగాసనాలు చేస్తారు. ఇష్టమైన ఫుడ్ కూడా వదులుకొని మితంగా తింటూ కడుపు మాడ్చుకుంటారు. పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండాలంటే తప్పదు మరి. ఒక్కసారి బరువు పెరిగి షేప్ ఔట్ అయితే ఇంకా కెరీర్ ఖతమే. దర్శక నిర్మాతలు చూడను కూడా చూడరు.
 

37

సన్నబడిన కీర్తి గ్లామర్ పై భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. కొందరు అప్పుడే బాగుంది అంటే, మరికొందరు ఇప్పుడే బాగుంది అంటున్నారు. ఏది ఏమైనా కీర్తి మాత్రం సన్నబడిన శరీరంలో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆమె నయా లుక్ కొత్త అనుభూతిని పంచుతుంది.
 

47

ఇక కెరీర్ విషయానికి వస్తే సౌత్ ఇండియాలోని టాప్ స్టార్స్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది కీర్తి. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట (Mahesh babu)మూవీలో కీర్తి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉండగా... కీర్తి పాల్గొంటున్నారు. సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న సర్కారు వారి పాట (Sarkaru vaari paata)సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. 

57


లేటెస్ట్ గా అన్నాత్తే మూవీతో  మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది రజినీకాంత్ (Rajinikanth)హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన అన్నాత్తే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కీర్తి ఈ మూవీలో రజినీకాంత్ చెల్లిగా నటించడం విశేషం. అయితే తెలుగులో ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. 
 

67

మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ మూవీ మరక్కార్ లో కూడా కీర్తి హీరోయిన్ చేస్తున్నారు. తెలుగులో కూడా భారీగా విడుదలవుతున్న ఈ పీరియాడిక్ చిత్రంపై అంచనాలు బాగా ఉన్నాయి. ఇక గుడ్ లక్ సఖి టైటిల్ తో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ డ్రామా విడుదలకు సిద్ధంగా ఉంది.

77

 చేతినిండా ఆఫర్స్ తో సూపర్ ఫార్మ్ లో ఉన్న కీర్తి దూసుకుపోతున్నారు. సౌత్ లో అన్ని బాషలలో సినిమాలు చేస్తూ తన స్టార్డం నిరూపించుకుంటున్నారు. 
 

Also read EMK: గురువుగారే బెటర్ అంటూ ఎన్టీఆర్ పై మహేష్ సెటైర్లు, ప్రోమో వచ్చేసింది

Also read సల్మాన్, అక్షయ్, రజినీ... అందరూ ప్రభాస్ వెనుకే... వంద కోట్లు కాదు, ఆయన ప్రెజెంట్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
600 కోట్ల విలువైన భూమిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇచ్చిన నటుడు, ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఇప్పుడు ఏముందంటే?
Recommended image2
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image3
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved