MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూజా హెగ్దే క్యూట్ సెల్ఫీలు.. కొంటె చూపులు, చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బుట్టబొమ్మ.!

పూజా హెగ్దే క్యూట్ సెల్ఫీలు.. కొంటె చూపులు, చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బుట్టబొమ్మ.!

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తూనే ఉంది. తాజాగా క్యూట్ సెల్ఫీలతో కట్టిపడేస్తోంది.  మత్తు చూపులతో అభిమానులతో పాటు నెటిజన్లను మైమరిపించింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 05 2022, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్దేకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగులోనే కాకుండా.. తమిళం, హిందీలోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. గ్లామరస్ హీరోయిన్ పాపులారిటీని సొంతం చేసుకుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

నార్త్ బ్యూటీలకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయంతో ఇక్కడ అడుగు పెడితే స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోవడం ఖాయం. పూజా హెగ్దే కూడా ఈ తరహాలోనే అగ్రస్థాయి హీరోయిన్ గా ఎదిగింది.

36

అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. సినిమా అప్డేట్స్ తో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది. ఈ సందర్భంగా క్యూట్ సెల్ఫీలతో మైమరిపించింది.

46

లేటెస్ట్ గా పంచుకున్న పిక్స్ లో పూజా హెగ్దే లవ్లీ సెల్పీలతో ఆకట్టుకుంది. కొంటె చూపులు, ముసి ముసి నవ్వులతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. హారీపోటర్ లాంటి కళ్లద్దాలను ధరించి అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

56

‘అల వైకుంఠపురం’,‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తర్వాత పూజాకు మంచి హిట్లు లేవు. ఈ సినిమాలు వచ్చి ఇప్పటికే రెండేండ్లు గడిచిపోతోంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తదుపరి చిత్రాలతో అలరించేందుకు సిద్ధంగా ఉంది.

66

ప్రస్తుతం పూజా హెగ్దే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంటోంది. భారీ హిట్లను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటిస్తోంది. అలు సల్మాన్ ఖాన్ సరసన ‘కిసికా బాయ్ కిసికా జాన్’లో ఆడిపాడుతోంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya: 12 మంది హీరోలు వద్దన్న మూవీ..సౌందర్య సినిమా ఫ్లాప్ అయినా రికార్డుల్లో మాత్రం తోపు!
Recommended image2
Trisha: సీఎం విజయ్ కే కాదు.. మరో హీరోకి కూడా లక్కీగా మారిన త్రిష, అసలు విషయం ఏంటంటే?
Recommended image3
Karuppu 6 Days Collections: ఆరో రోజూ ఆగని సూర్య జోరు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'కరుప్పు`
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved