MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పెళ్ళికి ముందే స్టార్ హీరోతో కన్యత్వం కోల్పోయాను... ఓపెన్ గా చెప్పిన శిల్పా శెట్టి, ఆ హీరో ఎవరో తెలుసా?

పెళ్ళికి ముందే స్టార్ హీరోతో కన్యత్వం కోల్పోయాను... ఓపెన్ గా చెప్పిన శిల్పా శెట్టి, ఆ హీరో ఎవరో తెలుసా?

శిల్పా శెట్టి ఒక సందర్భంలో తాను ఒక హీరో కారణంగా కన్యత్వం కోల్పోయానని చెప్పింది. 22 ఏళ్ళు వచ్చే వరకు ముద్దు అంటే ఏంటో కూడా తెలియని నేను సర్వస్వం అర్పించానని వెల్లడించింది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : May 08 2024, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Shilpa Shetty

Shilpa Shetty

మంగుళూరులో పుట్టిన శిల్పా శెట్టి మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. 1993లో విడుదలైన బాజీగర్ ఆమె డెబ్యూ మూవీ. షారుక్ ఖాన్-కాజోల్ ప్రధాన పాత్రలు చేయగా శిల్పా శెట్టి సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం సూపర్ హిట్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Shilpa Shetty

Shilpa Shetty


రెండో చిత్రం ఆగ్. హీరో గోవిందకు జంటగా లీడ్ హీరోయిన్ రోల్ చేసింది. అనతికాలంలో ఫేమ్ తెచ్చుకున్న శిల్పా శెట్టి బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ పట్టేసింది. దర్శకుడు రాఘవేంద్రరావు టాలీవుడ్ కి పరిచయం చేశాడు. వెంకటేష్ కి జంటగా సాహసవీరుడు సాగరకన్య చిత్రాన్ని చేసింది. 

37
Shilpa Shetty

Shilpa Shetty

అనంతరం తెలుగులో వీడెవడండీ బాబు ,భలేవాడివి బాసూ, ఆజాద్ చిత్రాల్లో నటించింది. శిల్పా శెట్టి నటించిన ఒక్క చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఆమె బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. కాగా కెరీర్ బిగినింగ్ లో అక్షయ్ కుమార్ తో శిల్పా శెట్టి ఎఫైర్ నడిపిందనే వాదన ఉంది. 
 

47
Shilpa Shetty

Shilpa Shetty

అక్షయ్ కుమార్-శిల్పా శెట్టి జంటగా మై ఖిలాడీ తూ అనారి చిత్రం చేశారు. ఇది శిల్పా శెట్టికి మూడో చిత్రం. కాగా హీరో అక్షయ్ కుమార్ కారణంగానే తాను కన్యత్వం కోల్పోయినట్లు ఓ అంతర్జాతీయ షోలో శిల్పా శెట్టి వెల్లడించింది. బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో పాల్గొన్న శిల్పా శెట్టికి ఈ ప్రశ్న ఎదురైంది. 
 

57
Shilpa Shetty

Shilpa Shetty

22 ఏళ్ల వయసు వరకు నాకు ముద్దు అనుభవం కూడా లేదు. కానీ చిత్ర పరిశ్రమకు వచ్చాక అక్షయ్ కుమార్ కారణంగా నేను కన్యత్వం కోల్పోయానని ఆమె బహిరంగంగా చెప్పింది. శిల్పా శెట్టి కామెంట్స్ సంచలనం రేపాయి. 2007లో బ్రిటన్ లో ప్రసారమైన బిగ్ బ్రదర్ షో విన్నర్ గా శిల్పా శెట్టి నిలవడం  విశేషం.

67


ఇక శిల్పా శెట్టి-అక్షయ్ కుమార్ ఎఫైర్ 90 లలో బాలీవుడ్ హాట్ టాపిక్స్ లో ఒకటి. కాగా 2009లో శిల్పా శెట్టి ఐపీఎల్ ప్రాంచైజీ పార్ట్నర్ గా ఉన్న రాజ్ కుంద్రాతో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. అదే ఏడాది నవంబర్ లో వీరికి వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. 
 

77
Viaan Kundra

Viaan Kundra


రాజ్ కుంద్రా 2021లో అరెస్ట్ కాబడ్డాడు. పోర్నోగ్రఫీ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడనే ఆరోపణల మీద పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలల అనంతరం రాజ్ కుంద్రా బెయిల్ పై విడుదలయ్యారు. భర్త అరెస్ట్ సమయంలో శిల్పా శెట్టి మీడియాకు ముఖం చాటేసింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image2
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Recommended image3
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved