MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఫరియా అబ్దులా... కారణం ఎవరని ఒకటే చర్చ!

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఫరియా అబ్దులా... కారణం ఎవరని ఒకటే చర్చ!

జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. పెళ్లి వద్దంటున్న ఆమె పిల్లల్ని కోరుకోవడం చర్చకు దారి తీసింది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో చూద్దాం...   

2 Min read
Author : Sambi Reddy
Published : May 09 2024, 11:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Faria Abdullah

Faria Abdullah

మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ కొట్టింది ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాద్ భామ నటించిన జాతి రత్నాలు భారీ విజయం సాధించింది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన జాతి రత్నాలు చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేశాడు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జాతి రత్నాలు మూవీలో అమాయకపు లాయర్ పాత్రలో ఫరియా నటన నవ్వులు పూయిస్తుంది. చిట్టి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే జాతి రత్నాలు అనంతరం ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. 

 

36
Faria Abdullah

Faria Abdullah

బంగార్రాజు మూవీలో ఫరియా ఐటెం సాంగ్ చేయడం కొసమెరుపు. రవితేజ నటించిన రావణాసుర చిత్రంలో ఫరియా అబ్దుల్లా కీలక రోల్ చేసింది. రావణాసుర సైతం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫరియా లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు. మే 3న విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొంటుంది ఫరియా. 

46
Faria Abdullah

Faria Abdullah

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి ఫరియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాకు వివాహ వ్యవస్థ మీద పెద్దగా నమ్మకం లేదు. పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలని అనుకోవడం లేదు. పెళ్లి అయితే అవుతుంది లేకుంటే లేదు. పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు. 

56
Faria Abdullah

Faria Abdullah

కానీ నాకు పిల్లలు అంటే ఇష్టం. పిల్లల్ని ఎలాగైనా కనొచ్చు. వాళ్ళను మంచిగా పెంచేందుకు తండ్రి బాధ్యతగా ఉండాలి. నాకు మ్యారేజ్ కాన్సెప్ట్ అంటేనే భయం వేస్తుంది... అని ఫరియా కుండబద్దలు కొట్టారు. కాబట్టి ఫరియా పెళ్లి చేసుకోకుండానే భవిష్యత్ లో తల్లి అవనుందని కొందరు అంచనా వేస్తున్నారు. అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో మగవాళ్ల అవసరం లేకుండా తల్లి కావచ్చు. ఇదే ఫరియా అన్నారు. 

 

66

ఫరియాకు పెళ్లి అంటే భయం కలగడానికి కారణం ఎవరు? ఆమె అనుభవాలు ఏమిటనే? వాదనలు వినిపిస్తున్నాయి.  ఇక అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ళు పర్లేదు అన్నట్లు ఉన్నాయి. అల్లరి నరేష్ ఈ మూవీలో పెళ్లి కానీ ప్రసాద్ రోల్ చేశాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved