MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అక్కడ ఓ కామాంధుడు ఉన్నాడు, అసభ్యంగా తాకాడు.. హీరోపై నిత్యా మీనన్ సంచలన ఆరోపణలు

అక్కడ ఓ కామాంధుడు ఉన్నాడు, అసభ్యంగా తాకాడు.. హీరోపై నిత్యా మీనన్ సంచలన ఆరోపణలు

గ్లామర్ పక్కన పెడితే కేవలం ప్రతిభతోనే నిత్యామీనన్ స్టార్ గా ఎదిగింది. కళ్ళతోనే అన్ని ఎమోషన్స్ పలికించగల కొద్దిమంది నటీమణుల్లో నిత్యామీనన్ ఒకరు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 15 2023, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ పక్కన పెడితే కేవలం ప్రతిభతోనే నిత్యామీనన్ స్టార్ గా ఎదిగింది. కళ్ళతోనే అన్ని ఎమోషన్స్ పలికించగల కొద్దిమంది నటీమణుల్లో నిత్యామీనన్ ఒకరు. నిత్యామీనన్ తెలుగులో అలా మొదలైంది, ఇష్క్ గుండె జారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగులో ఆమె చివరగా నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ భార్యగా పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. అలాగే ఆహా ఇండియన్ ఐడల్ షోలో జడ్జీగా కూడా వ్యవహరించింది. నిత్యామీనన్ మంచి సింగర్ కూడా. అయితే కాస్టింగ్ కౌచ్ కి ఎవరూ అతీతం కాదు అన్నట్లుగా నిత్యా మీనన్ కి కూడా చిత్ర పరిశ్రమలో చేదు అనుభవం ఎదురైందట. 

36

కొన్నేళ్ల క్రితం మీటూ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎదురవుతున్న వేధింపులని నటీమణులు ధైర్యంగా బయట పెడుతున్నారు. సింగర్ చిన్మయి లాంటి వారైతే లైంగిక వేధింపులపై కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా నిత్యామీనన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. 

46

కామాంధులు అన్ని రంగాల్లో ఉంటారని నిత్యామీనన్ తెలిపింది. నాకు టాలీవుడ్ లో ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. నాకు ఇబ్బందులు ఎదురైంది తమిళంలోనే. కోలీవుడ్ కి చెందిన ఒక హీరో నన్ను అసభ్యంగా తాకుతూ షూటింగ్ లో చాలా హింసించాడు. 

56
Nithya menen

Nithya menen

అతడి పిచ్చి ప్రవర్తన వల్ల షూటింగ్ లో కూడా సరిగ్గా పాల్గొనలేకపోయేదాన్ని. మహిళలని అలా ఇబ్బంది పెడితే ఏ రంగంలో అయిన పనిచేయడం చాలా కష్టం. అందుకే చాలా మంది మహిళలు ఇప్పటికి బయటకి వెళ్లి పని చేయాలంటే భయపడుత్నారు అంటూ నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

66

దీనితో నిత్యామీనన్ ని అంతలా వేధించిన ఆయా తమిళ హీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. తమిళంలో కూడా నిత్యామీనన్ చాలా చిత్రాల్లో నటించింది. నిత్యామీనన్ లాంటి హోమ్లీ హీరోయిన్ నోట ఈ వ్యాఖ్యలు రావడం హాట్ టాపిక్ గా మారింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Vs CM Vijay: ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? విజయ్ కి పోటీ ఇస్తాడా? తండ్రి కస్తూరి రాజా క్లారిటీ!
Recommended image2
Karthika Deepam 2 Today Episode: మేనేజర్, జ్యో కుట్ర- దీప బలి- శివన్నారాయణ ఫైర్- దీపకు మరో ఛాన్స్
Recommended image3
Vijay Thalapathy : నా గర్భం పోడానికి కారణం సీఎం విజయ్.. బిగ్ బాస్ నటి సంచలన ఆరోపణలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved