MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • కూతురుతో కలిసి ఐశ్వర్యరాయ్ గలీజు పని, పిల్లలకు ఏం నేర్పుతున్నావ్ అంటూ.. మండిపడుతున్న నెటిజన్లు...?

కూతురుతో కలిసి ఐశ్వర్యరాయ్ గలీజు పని, పిల్లలకు ఏం నేర్పుతున్నావ్ అంటూ.. మండిపడుతున్న నెటిజన్లు...?

ఐశ్వర్య రాయ్ చేసిన పనికి ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియా జనాలు. సొంత కూతురుతో ఐష్ అలా చేస్తుండటంతో.. మాజీ విశ్వసుందరిపై మండిపుడుతున్నారు ఆడియన్స్ .. ఇంతకీ ఐశ్వర్య రాయ్ చేసిన తప్పేంటి.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 20 2022, 10:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Aishwarya Rai

Aishwarya Rai

సోషల్ మీడియా వల్ల  సెలబ్రిటీల ఇమేజ్ ఇంకా పెరుగుతుంది. సోషల్ మీడియా వల్ల  సెలబ్రిటీలకు ఫాన్స్ కు మధ్య స్పేస్ చాలా తగ్గిపోయింది.  ఇక నెట్టింట్లో  స్టార్స్ ఏమన్నా శేర్ చేసుకుంటే చాలు అది మంచిదైతే.. లైక్ లు వెల్లువలా వచ్చిపడుతాయి. అదే ఏమైనా పిచ్చి పని చేస్తే.. అతభిమాన స్టార్స్ అని కూడా చూడకుండా ట్రోల్స్ తో ఏకిపడేస్తుంటారు. రీ సెంట్ గా మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ కు కూడా అదే సిచ్చువేషన్ ఎదురయ్యింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Aishwarya Rai

Aishwarya Rai

ఇన్ స్టా లైవ్ లాంటి వాటివల్ల తమ అభిమాన స్టార్స్ తో డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో పాటు స్టార్స్ పై ట్రోల్స్ కూడా  అదే రేంజ్ లో పెరిగిపోయింది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య సోషల్ మీడియాలో ధారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ట్ చేస్తున్నారు.  

37
aishwarya rai

aishwarya rai

చాలా కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన కూతురుని..ఫ్యామిలీని చూసుకున్న ఐశ్వర్య రాయ్... రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పోనియన్ సెల్వన్ సినిమాలో పోషించిన పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. అయితే రీసెంట్ తన కూతురు ఆరాధ్య   బర్త్ డే సందర్భంగా ఓ ఫోటో షేర్ చేసింది ఐశ్వర్య.  ఈ ఫోటో వల్ల ట్రోలర్స్ కు దొరికి పోయింది. 

47

తన కూతురు ఆరాధ్యకు బర్తడే విషెస్ చెబుతూ కూతురుతో  లిప్ కిస్ పెట్టిన  ఫోటోను పోస్ట్ చేసింది.  ఈ ఫోటో  చూసిన అభిమానులు ఐష్ పై  మండిపడుతున్నారు .తల్లివై ఉండి ఇవేం పనులు..  నీ కూతురు పైన ప్రేమ ఉంటే.. ఇలా లిప్ కిస్ పెట్టడం ఏంటీ.. పెడితే అది మీ పర్సనల్.. కాని సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకు.. చిన్న పిల్లలు చూస్తే పాడైపోతారు... అంటూ మండిపడుతున్నారు. 

57

అమ్మాయిలు అమ్మాయిలు ముద్దు పెట్టుకుంటే తప్పులేదు అనుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి..  నీలాంటి బాధ్యతగల హీరోయిన్ ఇలా చేయడం ఎంత వరకూ కరెక్ట్.. అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 

67

ఇంకొంత మంది కాస్త ముందడుగు వేసి..  ఐశ్వర్యాయని తిట్టిపోస్తున్నారు.  ఇలాంటి ఫొటోస్ పోస్ట్ చేసే ముందు నువ్వు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావో  అంటూ మండిపడుతున్నారు.  దీంతో ఐశ్వర్య షేర్ చేసిన లిప్ లాక్ ఫోటో  ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. 

77

ఇక హీరోయిన్ గా ఇండియన్ ఫిల్మ్ ను ఒక ఊపు ఊపిన ఐశ్వర్య రాయ్..చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుని  రికార్డ్ బద్దలు కొట్టిన ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి అడుగులు వేస్తుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved