MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • క్లోజప్ గా ధగధగ మెరుపులు మెరిపిస్తున్న నేహా శెట్టి.. క్రేజీ పిక్స్ వైరల్

క్లోజప్ గా ధగధగ మెరుపులు మెరిపిస్తున్న నేహా శెట్టి.. క్రేజీ పిక్స్ వైరల్

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 13 2024, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సిద్దు జొన్నలగడ్డతో కలసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. 

39

నేహా శెట్టి చివరగా కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించింది. అలాగే కార్తికేయకి జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది. మరోవైపు విశ్వక్ సేన్ కి జోడిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది. 

49

తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తోంది. ధగ ధగ మెరుపులు మెరిపిస్తూ క్లోజప్ గా ఎద సొగసు చూపిస్తూ మైమరిపిస్తోంది. పర్ఫెక్ట్ లుక్ తో కట్టి పడేస్తోంది. 

59

నాభి సొగసుతో కుర్రాళ్ళని ఆమె ఊరిస్తున్న విధానం నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. డీజే టిల్లు చిత్రంలో క్రేజ్ సొంతం చేసుకున్న నేహా శెట్టి.. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

 

69

పెదవులతోనే ఊరిస్తూ, మత్తుగా చూస్తూ నేహా శెట్టి ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపించే విధంగా ఉన్నాయి. అదరహో అనిపించే సొగసుతో నేహా ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. 

79

ఇక నేహా శెట్టి రెడ్ లిప్స్ తో ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా నేహా శెట్టి పెదవులతో ఊరిస్తూ కట్టిపడేస్తుంది. లెహంగాలో తనువంతా చూపిస్తూ మాయ చేస్తోంది. 

89

మత్తుగా హాట్ హాట్ గా హావభావాలతో టిల్లు భామ రాధిక ఫోజులకు యువత ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న గ్లామర్ క్వీన్స్ లో నేహా శెట్టి ముందు వరుసలో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. 

99

తాజాగా ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. నయాగరా జలపాతం ఎక్కడో లేదు.. నేహా శెట్టి నడుములో ఉంది చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు నేహా శెట్టి రాధిక గ్లామర్ ట్యాలెంట్ చూపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image2
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Recommended image3
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved