MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • భర్త విఘ్నేష్ శివన్ కు షాక్ ఇచ్చిన నయనతార, ఏం చేసిందంటే..?

భర్త విఘ్నేష్ శివన్ కు షాక్ ఇచ్చిన నయనతార, ఏం చేసిందంటే..?

సౌత్ ఇండియాలో కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో నయనతార  కూడా ముందుంటుంది. తమిళంలో వరుస సినిమాలు చేస్తోన్న ఈ సీనియర్ బ్యూటీ.. తన భర్త  విఘ్నేష్ శివన్ కు షాక్ ఇచ్చిందట. ఇంతకీ ఏంటి సంగతి.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 20 2024, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

40 ఏళ్లు వస్తున్నా ఇంకా హీరోయిన్ గా కొనసాగుతుంది నయనతార. సౌత్ హీయిన్లలో ఎక్కువ రెమ్యూనరేషన్ వసూలుచేస్తున్న హీరోయిన్ కూడా ఆమె. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఈసీనియర్ బ్యూటీ.. రీసెంట్ గా హిందీలోకి కూడా అడుగు పెట్టింది. అడుగు పెట్టడంతోనే షారుఖ్ తో జతకట్ట.. వెయ్యి కోట్ల సినిమాను సాధించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Nayanthara

Nayanthara

ఇటు సౌత్ ఇండియాలో కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో నయనతార ముందుటుంది. ఆమె  నటించిన సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర  సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటంతోపాటు.. నయనతారకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది.దాంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. నయన్ ప్రస్తుతం సినిమాకు 15 నుంచి 20  కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారట. 
 

37

అయితే నయనతార సినిమా అంటే సక్సెస్ పక్కా అన్నఅభిప్రాయం ఉన్న నిర్మాతలు ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సై అంటున్నారట. ఇక తాజాగా నయనతార తెలుగులోఏం సినిమాలు చేయడం లేదు కాని.. తమిళంలో వరుసగా నటిస్తోంది. ఆమె ప్రస్తుతం తన భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ఎల్ఐసీ అనే టైటిల్ తో ఒక సినిమా కమిట్ అయ్యింది. 
 

47

అయితే ఈమూవీ వివాదంలో చిక్కుకుంది. ఎల్ఐసీ అనే టైటిల్ ను పెట్టడంపై లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కోర్టుకెక్కింది.  దానికి తోడు  రెమ్యునరేషన్ విషయంలో కూడా  నిర్మాతతో నయనతారకు విబేధాలు వచ్చాయట. దాంతో ఈసినిమా నుంచి తప్పుకోవడమే మేలు అనుకుందట నయన్. అందుకే ఈమూవీకి రామ్ రామ్ చెప్పినట్టు  కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 

57

అయితే ఈ విషయపై అధికారికంగా మాత్రం క్లారిటీ రావల్సి ఉంది. కాని కోలీవుడ్ టాక్  మాత్రం ఆమె ఈసినిమా నుంచి తప్పుకున్నట్టే అంటున్నారు. ఈ విషయంలో ఈసినిమా డైరెక్టర్.. నయనతార భర్త విఘ్నేష్ శివన్  కూడా లేడీ సూపర స్టార్ ను ఏమాత్రం  కన్విన్స్ చేయలేకపోయాడని టాక్. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. 

67
Nayanthara

Nayanthara

మరోవైపు వయస్సు పెరుగుతున్నా నయనతార యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆఫర్లను సొంతం చేసుకుంటూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. నయన్ తాజాగా నటించిన అన్నపూరణి సినిమా సైతం కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా వల్ల మనోభావాలు దెబ్బ తిని ఉంటే తనను క్షమించాలని నయనతార సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. 

77

మరోవైపు వయస్సు పెరుగుతున్నా నయనతార యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆఫర్లను సొంతం చేసుకుంటూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. నయన్ తాజాగా నటించిన అన్నపూరణి సినిమా సైతం కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా వల్ల మనోభావాలు దెబ్బ తిని ఉంటే తనను క్షమించాలని నయనతార సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved