MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ప్రతినిధి 2 ట్విట్టర్ రివ్యూ: ఆ పార్టీకి అనుకూలంగా తీశారా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే! హిట్టా ఫట్టా?

ప్రతినిధి 2 ట్విట్టర్ రివ్యూ: ఆ పార్టీకి అనుకూలంగా తీశారా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే! హిట్టా ఫట్టా?

నారా రోహిత్ లేటెస్ట్ మూవీ ప్రతినిధి 2. జర్నలిస్ట్ మూర్తి ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం. ప్రతినిధి 2 మూవీ మే 10న విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ ఏమిటో చూద్దాం...   

2 Min read
Author : Sambi Reddy
Published : May 10 2024, 08:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Prathinidhi 2 Review

Prathinidhi 2 Review

నారా చంద్రబాబు తమ్ముడు కుమారుడు నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు అవుతుంది. 25 సినిమాల వరకు చేశాడు. ఆయనకు ఫేమ్ రాలేదు. సోలో అనే చిత్రం మినహాయించి చెప్పుకోవడానికి ఒక్క హిట్ లేదు. 2018 తర్వాత ఆయన నుండి మరో చిత్రం రాలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Prathinidhi 2 Review

Prathinidhi 2 Review

తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ నడుస్తుండగా... ఓ పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నారా రోహిత్ టీడీపీ నేత, ఈ చిత్ర దర్శకుడైన టీవీ 5 మూర్తికి టీడీపీ అనుకూల మీడియా జర్నలిస్ట్ అనే పేరుంది. సహజంగానే ప్రతినిధి 2 టీడీపీ పార్టీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా తెరకెక్కిన చిత్రం అనే వాదన జనాల్లో ఉంది. 

 

310
Prathinidhi 2 Review

Prathinidhi 2 Review

ప్రెస్ మీట్లో కూడా ఇదే ప్రశ్నలు దర్శకుడు టీవీ 5 మూర్తికి ఎదురయ్యాయి. ఇది ఏ పార్టీకి అనుకూలంగా తీసిన చిత్రం కాదు. పొలిటికల్ ప్రాపగాండా చిత్రం కాదని అన్నారు. ఈ విషయం అటుంచితే ప్రతినిధి 2 థియేటర్స్ లోకి వచ్చేసింది. సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

410
Prathinidhi 2 Review

Prathinidhi 2 Review

ప్రతినిధి 2 చిత్ర కథ విషయానికి వస్తే... నిజాయితీ గల చైతన్య(నారా రోహిత్) ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పని చేస్తూ ఉంటాడు. నిజాన్ని నిర్భయంగా బయటపెడుతూ డేరింగ్ జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకుంటాడు. ఓ మీడియా సంస్థ ఏరికోరి చైతన్యను సీఈవోగా నియమించుకుంటుంది. అవినీతిపరులైన రాజకీయ నాయకుల బండారం బయటపెడుతూ ఉంటాడు చైతన్య. 

510
Prathinidhi 2 Review

Prathinidhi 2 Review

ఈ క్రమంలో ముఖ్యంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడేకర్)పై హత్యాయత్నం జరుగుతుంది. అసలు ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? సిన్సియర్ జర్నలిస్ట్ చైతన్య ఏం చేశాడు? అతడి నేపథ్యం ఏమిటీ? అనేది కథ.. 

 

610
Prathinidhi 2 Review

Prathinidhi 2 Review

ప్రతినిధి 2 సినిమాలో అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. చాలా వరకు పౌరులు బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా ముఖ్యం అనేది తెలియజేశారు. జర్నలిజం గొప్పతనం చెప్పారు. మంచి సమాజం నిర్మించడంలో దాని పాత్ర ఉందని తెలియజేశారు. 

710
Prathinidhi 2 Review

Prathinidhi 2 Review

ఆడియన్స్ మాత్రం ఇది రొటీన్ పొలిటికల్ డ్రామా అంటున్నారు. అక్కడక్కగా ఆలోచింపజేసే సన్నివేశాలు ఉన్నాయి. అదే సమయంలో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నాడు . వాస్తవాలకు దూరంగా చాలా సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. 

సీఎం పై హత్యాయత్నం, సీబీఐ పనితీరు సిల్లీగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ రొటీన్, కమర్షియల్ ఫార్మటులో నడిపారని అభిప్రాయ పడుతున్నారు. జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ మెప్పించాడని ఆడియెన్స్ పాజిటివ్ గా స్పందించారు. 

మొత్తంగా చెప్పాలంటే ప్రతినిధి 2 ఎన్నికల వేళ ప్రతి పౌరుడు బాధ్యత తెలియజేసే చిత్రం. అయితే కథ, కథనాలు చాలా రొటీన్ గా ఉంటాయి. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే మలుపులు లేవు. ప్రతినిధి 2 ఒక సాదాసీదా పొలిటికల్ డ్రామా అని ప్రేక్షకుల అభిప్రాయం. 
 

810

ఆడియన్స్ మాత్రం ఇది రొటీన్ పొలిటికల్ డ్రామా అంటున్నారు. అక్కడక్కగా ఆలోచింపజేసే సన్నివేశాలు ఉన్నాయి. అదే సమయంలో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నాడు . వాస్తవాలకు దూరంగా చాలా సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. 
 

910

సీఎం పై హత్యాయత్నం, సీబీఐ పనితీరు సిల్లీగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ రొటీన్, కమర్షియల్ ఫార్మటులో నడిపారని అభిప్రాయ పడుతున్నారు. జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ మెప్పించాడని ఆడియెన్స్ పాజిటివ్ గా స్పందించారు. 

 

1010

మొత్తంగా చెప్పాలంటే ప్రతినిధి 2 ఎన్నికల వేళ ప్రతి పౌరుడు బాధ్యత తెలియజేసే చిత్రం. అయితే కథ, కథనాలు చాలా రొటీన్ గా ఉంటాయి. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే మలుపులు లేవు. ప్రతినిధి 2 ఒక సాదాసీదా పొలిటికల్ డ్రామా అని ప్రేక్షకుల అభిప్రాయం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Recommended image2
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved