MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నందమూరి మోక్షజ్ఞకి హిట్ 2 పిచ్చగా నచ్చేసిందిగా.. నాని, అడివి శేష్ తో బాలయ్య రచ్చ, ఫొటోస్ వైరల్

నందమూరి మోక్షజ్ఞకి హిట్ 2 పిచ్చగా నచ్చేసిందిగా.. నాని, అడివి శేష్ తో బాలయ్య రచ్చ, ఫొటోస్ వైరల్

అడివి శేష్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. డిసెంబర్ 2న విడుదలైన హిట్ 2 చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన సంగతి తెలిసిందే.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 04 2022, 08:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అడివి శేష్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. డిసెంబర్ 2న విడుదలైన హిట్ 2 చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక ప్రాంఛైజీలు హిట్ సిరీస్ కొనసాగనుంది. హిట్ 2 ఘనవిజయం సాధించడంతో హిట్ 3పై ఇప్పటి నుంచే బజ్ మొదలైంది. 

26

హిట్ 3లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించబోతున్నాడు. ఈ క్రేజీ అప్డేట్ ని హిట్ 2 చివర్లో రివీల్ చేశారు. ఇక హిట్ 2లో అడివి శేష్ తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసినట్లు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఏది ఏమైనా హిట్ 2 చిత్ర యూనిట్ ప్రస్తుతం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కొనసాగిస్తున్నారు.  . 

36

తాజాగా అడివి శేష్, నేచురల్ స్టార్ నాని.. నందమూరి బాలకృష్ణ హిట్ 2 చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా హిట్ 2 చిత్రాన్ని చూశాడు. ఈ విషయాన్ని అడివి శేష్ సోషల్ మీడియా తెలిపాడు. 
 

46

బాలయ్య, మోక్షజ్ఞతో కలసి ఉన్న ఫోటోస్ ని అడివి శేష్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ ఫొటోస్ లో నాని కూడా ఉన్నాడు. అడివి శేష్ ట్వీట్ చేస్తూ.. 'బాలయ్య సర్ కి హిట్ 2 సూపర్ గా నచ్చింది. నా పెర్ఫామెన్స్ గురించి, దర్శకుడు శైలేష్ విజన్ గురించి ఆయన ఎంతగానో ప్రశంసించారు. 

56

హిట్ 2 సిరీస్ లో కామియో రోల్ ప్లే చేయాలని నేను బాలయ్య సర్ ని రిక్వెస్ట్ చేశాడు. ఆయన చిరునవ్వు నవ్వి.. ఏమో ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు.  నందమూరి మోక్షజ్ఞ చాలా స్వీట్ కిట్. మోక్షజ్ఞకి హిట్ 2 చాలా బాగా నచ్చింది' అంటూ అడివి శేష్ ట్వీట్ చేశాడు. 

 

66

నందమూరి మోక్షజ్ఞ ఇలా ఏదో రకంగా సినిమా కార్యక్రమాల్లో కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. అంటే త్వరలోనే మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఖాయం అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ
నాని (నటుడు)
Latest Videos
Recommended Stories
Recommended image1
Dil Raju: నా బ్యానర్‌లో ఆ స్టార్ హీరో రెమ్యునరేషన్ లేకుండా మూవీ చేశాడు.. ఎందుకని అడిగితే
Recommended image2
Malaika Arora: తన డేటింగ్ రూమర్స్‌పై కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పిన మలైకా
Recommended image3
Peddi Movie: ధురంధర్ రికార్డులు బద్దలు కొట్టేలా పక్కా ప్లాన్ తో పెద్ది.. ఎలాగో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved