MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా

Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా

Mouni Roy House: నటి మౌనీ రాయ్ తన ముంబైలోని లగ్జరీ ఇంటికి ఫరా ఖాన్, ఆమె కుక్ దిలీప్‌ను ఇటీవల ఆహ్వానించింది. దీంతో ఆమె ఇంటిని దగ్గరగా చూసే అవకాశం అభిమానులకు దొరికింది. ఫరా ఖాన్ తన యూట్యూబ్ వ్లాగ్‌లో ఈ ఇంటిని చూపించింది. ఈ లగ్జరీ హౌస్ ఎలా ఉందంటే?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 02 2026, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ముంబై అందాలు కనిపించేలా.. స్టైలిష్ లివింగ్ రూమ్
Image Credit : Instagram

ముంబై అందాలు కనిపించేలా.. స్టైలిష్ లివింగ్ రూమ్

మౌనీ రాయ్ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆమె పెంపుడు కుక్కలు ఆర్థర్, థియో సాదరంగా స్వాగతం పలుకుతాయి. ఫరా ఖాన్, దిలీప్‌ల రాకతో ఆ ఇల్లు మరింత సందడిగా మారింది. లివింగ్ రూమ్ అంతా లేత గోధుమ రంగు థీమ్‌తో ప్రశాంతంగా ఉంది. మధ్యలో ఓ పెద్ద సోఫా, గోడలపై ఆర్ట్‌వర్క్స్, సెంటర్ టేబుల్స్ ఆకట్టుకుంటాయి. మౌనీ ప్రతీది సింపుల్ అండ్ ఎలగెంట్‌గా ఉండేలా చూసుకుంది. పెద్ద కిటికీల నుంచి ముంబై నగరం మొత్తం కనిపిస్తుంది. షారుఖ్ ఖాన్ టెర్రస్ కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుందని ఫరా ఖాన్ చెప్పింది. లివింగ్ రూమ్‌కు ఎదురుగా ఉన్న డైనింగ్ ఏరియాలో నల్లటి స్టోన్ టేబుల్, దానిపైన ఓ అందమైన షాండ్లియర్ ఉన్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఒకే గదిలో ఆఫీస్, గుడి.. మౌనీ క్రియేటివిటీ
Image Credit : Instagram

ఒకే గదిలో ఆఫీస్, గుడి.. మౌనీ క్రియేటివిటీ

మౌనీ ఇంటిలోని కొన్ని ప్రదేశాలు ఆమె వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. హాల్‌వేలో ఆమెకు ఇష్టమైన పుస్తకాలతో నిండిన బుక్‌షెల్ఫ్‌లు ఉన్నాయి. ఇక స్నేహితుల చిన్న చిన్న ఫోటోలతో తయారు చేసిన తన పోర్ట్రెయిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఇంటిలో అత్యంత ప్రత్యేకమైనది టెంపుల్-కమ్-ఆఫీస్. ఒకే గదిని రెండు భాగాలుగా విభజించారు. ఒకవైపు పూజ కోసం దేవుడి విగ్రహాలు ఉండగా, మరోవైపు సోఫా, డెస్క్, టీవీతో వర్క్ స్పేస్‌గా మార్చుకుంది. ఆధ్యాత్మికత, పని రెండూ ఒకేచోట కలవడం ఈ ఇంటికే ప్రత్యేకత.

Related Articles

Related image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Related image2
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
33
బ్లూ అండ్ వైట్ కిచెన్.. ఎంత స్టైలిష్‌గా ఉందో!
Image Credit : Instagram

బ్లూ అండ్ వైట్ కిచెన్.. ఎంత స్టైలిష్‌గా ఉందో!

లివింగ్, డైనింగ్ ఏరియాలు న్యూట్రల్ రంగుల్లో ఉంటే, కిచెన్ మాత్రం బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో అదిరిపోయింది. ఇందులో మోడ్యులర్ క్యాబినెట్లు, ఆధునిక డిజైన్ ఆకట్టుకుంటాయి. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, క్యాబినెట్ల వెనుక దాచిన ప్యాంట్రీతో కిచెన్ చాలా నీట్‌గా, ఫంక్షనల్‌గా ఉంది. మౌనీ రాయ్ 4BHK అపార్ట్‌మెంట్ విలాసవంతంగా ఉన్నప్పటికీ, ఎక్కడా అతిగా అనిపించదు. పుస్తకాలు, స్నేహితుల ఫోటోలు, పెంపుడు కుక్కలు, పూజ గది.. ఇలా ప్రతీది ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ ఇల్లు లగ్జరీగా ఉంటూనే ఎంతో ఆత్మీయంగా అనిపిస్తుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved