MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • బ్రహ్మీ, ఆలీ, సునీల్, పోసాని... టాలీవుడ్ టాప్ టెన్ కమెడియన్స్  రెమ్యూనరేషన్స్.. రోజుకు అన్ని లక్షలా!

బ్రహ్మీ, ఆలీ, సునీల్, పోసాని... టాలీవుడ్ టాప్ టెన్ కమెడియన్స్  రెమ్యూనరేషన్స్.. రోజుకు అన్ని లక్షలా!

నవరసాలలో హాస్య రసం చాలా ప్రధానమైనది. నవ్వించడం చాలా కష్టం..  సినిమాలో ఆ బాధ్యతను భుజానికెత్తుకునే కమెడియన్స్ చాలా గొప్పవారు. స్టార్ హీరో సినిమా అయిన తగుపాళ్లలో హాస్యం లేకపోతే ప్రేక్షకులు పెద్ద వెలితిగా భావిస్తారు. సినిమా విజయంలో ఇంత కీలమైన స్టార్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఎంత తీసుకుంటారు అనే ఆసక్తి చాల మంది ప్రేక్షకులలో ఉంటుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 16 2021, 09:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Bramhanandam

Bramhanandam

మీ కోసం టాప్ టెన్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్ సిద్ధం చేయడం జరిగింది... హాస్యబ్రహ్మ బ్రహ్మానందం  దశాబ్దాలుగా నవ్వించే బాధ్యత సక్సెస్ ఫుల్ గా నెరవేరుస్తూ.. ప్రేక్షకులకు నాన్ స్టాప్ కామెడీ పంచుతున్నారు. బ్రహ్మానందం కామెడీ కారణంగా హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలు అనేకం. ఈ మధ్య అనారోగ్య సమస్యల కారణంగా Bramhanandam సినిమాలు తగ్గించారు. తిరుగులేని కమెడియన్ గా ఉన్న బ్రహ్మానందం రోజుకు రూ. 5-6 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


టాలీవుడ్ సీనియర్ కమెడియన్స్ లో ఆలీ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమకు పరిచయమైన Ali.. హీరోగా, స్టార్ కమెడియన్ గా ఎదిగారు. డిమాండ్ ఉన్న కమెడియన్స్ లో ఆలీ ఒకరు కాగా ఆయన రోజుకు రూ. 3-4 లక్షలు తీసుకుంటారట. 
 

310

బ్రహ్మానందం, ఆలీ తరువాత ఆ స్థాయిలో కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు సునీల్. ఈ భీమవరం బుల్లోడు హీరోగా సిక్స్ ప్యాక్ కండలతో అలరించాడు. మొదట్లో హిట్స్ దక్కినా, తరువాత ప్లాప్స్ రావడంతో హీరో నుండి విలన్ గా, కమెడియన్ గా టర్న్ అయ్యారు.sunil ప్రస్తుతం రూ. 4-5 లక్షలు రోజుకు ఛార్జ్ చేస్తున్నారట. 
 

410
saptagiri

saptagiri


తనదైన నెల్లూరు మాండలికంతో ఫేమస్ అయ్యాడు కమెడియన్ సప్తగిరి. హీరోగా కూడా సినిమాలు చేసిన సప్తగిరి జోరు కొంచెం తగ్గినా.. చిత్రాలు చేస్తున్నారు. Saptagiri ప్రజెంట్ రోజుకు రూ. 2-3 లక్షలు తీసుకుంటున్నారట. 

510

సునీల్ హీరో అయ్యాక ఆ స్థానంలో సెటిల్ అయ్యాడు కమెడియన్ వెన్నెల కిషోర్. మంచి టైమింగ్ ఉన్న నటుడిగా పేరున్న వెన్నెల కిశోర్ రూ. 3లక్షల వరకు తీసుకుంటున్నారట. 


 

610

నటుడు,దర్శకుడు, రచయిత పోసాని సీనియర్ నటులలో ఒకరు. విలక్షణ నటుడిగా పోసాని భిన్నమైన పాత్రలు చేశారు. స్వీయ దర్శకత్వంలో హీరోగా కూడా సినిమాలు చేశారు. ఇక Posani రోజుకు రూ. 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారని వినికిడి. 
 

710

కొత్తగా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో ప్రియదర్శి ఒకరు. హీరోగా కూడా సినిమాలు, ఓటిటి సిరీస్ లు చేస్తున్న ప్రియదర్శి రూ. 2 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. 

810
rahul ramakrishna

rahul ramakrishna

ఇక ప్రియదర్శికి జంట కమెడియన్ రాహుల్ రామకృష్ణ. మంచి నటుడిగా కూడా పేరున్న రాహుల్ రామకృష్ణ పలు చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీ.  రాహుల్ సైతం రోజుకు రూ. 2లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

910


 
టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో శ్రీనివాసరెడ్డి ఒకరు. నిర్మాతగా, హీరోగా కూడా రాణిస్తున్న శ్రీనివాసరెడ్డి కమెడియన్ పాత్రల కోసం రోజుకు రూ. 2 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.
 

1010


 
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో ఫుల్ ఫేమస్ నటుడు పృథ్విరాజ్. సీనియర్ కమెడియన్స్ లో ఒకరైన పృథ్విరాజ్ సైతం రోజుకు రూ. 2 లక్షలు రెమ్యూనరేషన్ గా రాబడుతున్నారు. 

 

Also read Bigg Boss telugu5... వరస్ట్ పెరఫార్మర్ గా జైలుపాలైన శ్వేత... సిరి, షణ్ముఖ్ మధ్య గిల్లి కజ్జాలు!

Also read హాట్ యాంకర్ విష్ణు ప్రియ ఫెస్టివల్ ట్రీట్... నడుము, నాభీ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న పొడుగు సుందరి!

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved