MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్లడ్ లైట్ వెలిగినట్లు చిరునవ్వుతో మాయ చేస్తున్న అడివి శేష్ హీరోయిన్.. మీనాక్షి నాజూకు వయ్యారాలు చూడాల్సిందే

ఫ్లడ్ లైట్ వెలిగినట్లు చిరునవ్వుతో మాయ చేస్తున్న అడివి శేష్ హీరోయిన్.. మీనాక్షి నాజూకు వయ్యారాలు చూడాల్సిందే

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 12 2022, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు. కానీ తన అందంతో సోషల్ మీడియాలో యువతని ఫిదా చేస్తోంది. 

37

రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఒక సరైన హిట్ పడాలి. 

47

ప్రస్తుతం మీనాక్షి అడివి శేష్ సరసన హిట్ పార్ట్ 2లో నటిస్తోంది. స్వతహాగా అనేక అవార్డులు గెలుచుకున్న మోడల్ మీనాక్షి. నాజూకు అందాల్ని ఎలా వడ్డించాలో ఆమెకి బాగా తెలుసు. 

57

తాజాగా మీనాక్షి ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరుపుతీగలా వయ్యారాలు ఒలకబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఫ్లడ్ లైట్ వెలిగినట్లు ఉన్న ఆమె చిరునవ్వు చూస్తుంటే యువత మాయలో పడిపోవడం ఖాయం. 

67

మీనాక్షి గ్లామర్ విధ్వంసానికి కుర్రాళ్లు విలవిల లాడుతున్నారు అనే చెప్పాలి. మీనాక్షికి కనుక ఒక హిట్ పడితే టాప్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు. 

77

ఆమె షేపులకు ప్రేమలో పడుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మీనాక్షి చౌదరి అనేక బ్యూటీ పెజెంట్ వేదికలపై విన్నర్ గా నిలిచింది. ఆమె అందం అలాంటిది మరి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja Telugu Films: అలీకి వాచిపోయేలా చెంపదెబ్బలు, చిరంజీవి అంటే పిచ్చి..భారతీరాజా తెలుగు సినిమాలు
Recommended image2
Rajasekhar: బాలయ్య కోసం కెరీర్‌ని రిస్క్ లో పెడుతున్న రాజశేఖర్‌.. లైఫ్‌లో మొదటిసారి డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Bharathiraja Awards: పద్మశ్రీ నుంచి 6 నేషనల్ అవార్డుల దాకా... భారతీరాజా సాధించిన ఘనతలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved