MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ పై హాట్ స్పైసీ కామెంట్స్ చేసిన మానుషి ఛిల్లర్, అప్పుడు ఒప్పుకుని ఉంటేనా అంటూ..?

రామ్ చరణ్ పై హాట్ స్పైసీ కామెంట్స్ చేసిన మానుషి ఛిల్లర్, అప్పుడు ఒప్పుకుని ఉంటేనా అంటూ..?

రామ్ చరణ్ పై హాట్ స్పైసీ కామెంట్స్ చేసింది మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్. ఆయన ఒప్పుకుని  ఉంటే... అంటూ.. స్పైసీ స్పేస్ ఇచ్చింది. ఇంతకీ చరణ్ మీద అంత క్రష్ ఏమిటి..?  

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jun 02 2022, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మానుషి ఛిల్లర్.. హాట్ నెస్ కే హీట్ పుట్టించే బ్యూటీ. వంపుసొంపులను వయ్యారంగా వడ్డించి.. అందాల విందు చేయడంతో ఆమెకు ఆమే సాటి, మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మానుషి.. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అద్భుతాలను ఎక్కడిక్కడ ఏర్చి కూర్చి తయారు చేసిన అజంతా శిల్పంలా ఉంటుంది మానుషి. సోషల్ మీడియాలో ఆమె చేసే స్పైసీ హాట్ ఫోటో షూట్స్ కు టీనేజ్ కుర్రాళ్ల గొంతు తడాడిపోతుంది. అంతలా అందాలు ఆరబోస్తుంది మానుషి. 

37

మిస్ యూనివ‌ర్స్ కిరీటాన్ని అందుకుని..సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఎంట్రీ ఇస్తోంది మానుషి ఛిల్లార్ . బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ న‌టించిన పృథ్విరాజ్‌ సినిమాలో హీరోయిన్ గా  న‌టిస్తోంది. ఈసినిమా  జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 

47

ఈ సంద‌ర్భంగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని పంచుకుంది మానుషి ఛిల్లర్. తన కెరీర్ కు సబంధించిన ఎన్నో విషయాలు మీడియాతో మాట్లాడింది. తన ఇష్టా ఇష్టాలను గురించి కూడా చెప్పింది. ముఖ్యంగా సినిమాల గురించి, తనకు  ఇష్టమైన హీరో గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 
 

57

ట్రిపుల్ ఆర్ సినిమా త‌ర్వాత వ‌చ్చిన క్రేజ్‌తో ఇండియాలో హాటెస్ట్ యాక్ట‌ర్ల‌లో నిలిచాడు రాంచ‌ర‌ణ్ . దీంతో అమ్మాయిల ఫాలోయింగ్ కూడా మ‌రింత పెరిగిపోయింది. ఇటు మానుషీ ఛిల్లర్ కూడా మెగా పవర్ స్టార్ పై స్పైసీ కామెంట్స్ చేసింది. 
 

67

ఇండ‌స్ట్రీలో ఎవ‌రిని ఎక్కువ‌గా లైక్ చేస్తార‌ని ప్ర‌శ్నించ‌గా..రాంచ‌ర‌ణ్ అని చెప్పింది మానుషి. అంతేకాదు రాంచ‌ర‌ణ్‌కు పెళ్లి కాక‌పోయి ఉంటే.. ఎలాగైనా  ఆయ‌న‌తో డేట్‌కు వెళ్లేదాన్న‌ని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.  మానుషి ఛిల్లార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 

77

ఆమె కామెంట్స్  తో మెగా అభిమానులు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు. పృథ్విరాజ్ చిత్రంలో మానుషి యువ‌రాణి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా..ఇప్ప‌టికే విడుద‌లైన లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved