పిల్లలు భయపడుతున్నారు...మంచు లక్ష్మీ హాట్ ఫోటోలపై నెటిజన్స్ సెటైర్స్
First Published Dec 2, 2020, 11:22 AM IST
హోస్ట్ గా, నటిగా, నిర్మాతగా మంచు లక్ష్మీ మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నారు. అమెరికాలో టాక్ షోలకు హోస్ట్ చేసిన ఘనత లక్ష్మీ మంచుది. తెలుగులో కూడా మంచు లక్ష్మీ అనేక టాక్ షోలను సక్సెస్ ఫుల్ గా నడిపారు.

ఐతే మంచు లక్ష్మీపై సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ ఉంటుంది. తరచుగా ఆమె ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆమె తెలుగు యాక్సెంట్ ని నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అమెరికన్స్ మాట్లాడినట్లు ఉండే ఆమె తెలుగును అనేక మార్లు నెటిజెన్స్ చీల్చి చెండాడారు.

హీరోయిన్ గా కూడా మంచు లక్ష్మీ ఎదగాలని ప్రయత్నాలు చేశారు. దీనిపై కూడా ప్రేక్షకుల నుండి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఎటువంటి కారణం లేకుండానే మంచు లక్ష్మీ ని నెటిజెన్స్ టార్గెట్ చేస్తూ ఉంటారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?