అభిమానికి ఏకంగా లోదుస్తుల పిక్ షేర్ చేసిన హీరోయిన్.. ఈమె మామూలు బోల్డ్ కాదుగా
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు.

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్.
మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది.
Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో యువత మొత్తం ప్రస్తుతం మాళవిక మోహనన్ జపం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టెలా మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక అభిమానులతో టచ్ లో ఉంటుంది. రీసెంట్ గా మాళవిక ట్విట్టర్ లో ఆస్క్ మాళవిక అంటూ ఫ్యాన్స్ తో చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్ లో అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు మాళవిక సమాధానం చెప్పింది.
ఓ అభిమాని మాత్రం రీసెంట్ గా మీరు ధరించిన బికినీ పిక్ షేర్ చేయండి అని అడిగాడు. దీనికి మాళవిక వెంటనే తన పింక్ కలర్ బికినీ లోదుస్తులని షేర్ చేసింది. ఇంత బోల్డ్ గా మాళవిక తన లోదుస్తులని షేర్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
కొందరు అభిమానులైతే మాళవికని బికినీ పిక్ అడిగిన అభిమానిపై విరుచుకుపడుతున్నారు. ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలియదా అంటూ మండిపడుతున్నారు. మాళవిక కూడా బికినీ దుస్తులు షేర్ చేయడం ఫ్యాన్స్ కి ఉహించని షాక్ గా మారింది.