MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నటన రాదు, కేవలం హాట్ ఫొటోలతోనే క్రేజ్.. ట్రోల్ చేసిన నెటిజన్ కి మాళవిక దిమ్మతిరిగే రిప్లై 

నటన రాదు, కేవలం హాట్ ఫొటోలతోనే క్రేజ్.. ట్రోల్ చేసిన నెటిజన్ కి మాళవిక దిమ్మతిరిగే రిప్లై 

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 20 2022, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్. 

 

26

మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. 

36

Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో యువత మొత్తం ప్రస్తుతం మాళవిక మోహనన్ జపం చేస్తున్నారు. 

46

మాళవిక గ్లామర్ కి అభిమానులు ఫిదా అవుతుంటారు. అది నిజమే. గ్లామర్ తో కూడా మాళవికకి మంచి నటనా ప్రతిభ కూడా ఉంది. కానీ ఓ ఆకతాయి నెటిజన్ మాళవికని ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇటీవల మాళవిక మోహనన్ ట్విట్టర్ లో ఆస్క్ మాళవిక అంటూ ఫాన్స్ తో చాట్ సెషన్ నిర్వహించింది. 

56

ఈ చాట్ సెషన్ లో ఓ నెటిజన్ మాళవికని రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశాడు. 'నువ్వు అంత గొప్ప నటివి కాదు.. అలాగే చెడ్డ నటివి కూడా కాదు. కానీ నీకు అభిమానులం అని చెప్పుకునే వారంతా నీ హాట్ ఫోటోలు, ఫొటోస్ షూట్స్ చూసేందుకే నిన్ను ఫాలో అవుతుంటారు. దీనిపై నీ అభిప్రాయం ఏంటి ? అని అతడు మాళవికని ప్రశ్నించాడు. 

66

రెచ్చగొట్టే విధంగా అతడు కామెంట్స్ చేసినప్పటికీ మాళవిక కూల్ గా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. నువ్వు కూడా నన్ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నావు. అంటే నీవు కూడా నా అభిమానివే. నా ఫోటో షూట్స్ కోసమే కదా అంటూ రిప్లై ఇచ్చింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anju Krishna: మాదక ద్రవ్యాల కేసులో నటి అరెస్ట్, సంచలన విషయాలు వెలుగులోకి.. ఎవరీ అంజు కృష్ణ ?
Recommended image2
స్టార్ డైరెక్టర్ తండ్రికి అవమానం, సిగరెట్ తాగాడని జబర్దస్త్ కమెడియన్ కెరీర్ నాశనం చేశారుగా..
Recommended image3
చిరంజీవి ని తిట్టినందుకు 13 కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, ఎవరిని కొట్టాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved