MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • చిరిగిపోయిందా ఏంటి.. వింతైన డ్రెస్ లో సూపర్ హాట్ గా సీనియర్ ఐటెం బ్యూటీ

చిరిగిపోయిందా ఏంటి.. వింతైన డ్రెస్ లో సూపర్ హాట్ గా సీనియర్ ఐటెం బ్యూటీ

స్టార్ హీరోయిన్లని సైతం డామినేట్ చేసేలా మలైకా అరోరా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

2 Min read
Author : pratap reddy
| Updated : Oct 06 2021, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్టార్ హీరోయిన్లని సైతం డామినేట్ చేసేలా మలైకా అరోరా సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంటుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 47 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

Malaika Arora ఫిట్ నెస్, గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఎలాంటి అవుట్ ఫిట్ ధరించినా హాట్ నెస్ తో మలైకా తన మార్క్ చాటుకుంటుంది. ఆమె ఫోటో షూట్ చేస్తే సోషల్ మీడియాలో మంటలు చెలరేగడం ఖాయం.  

37

తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

47

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

57

తాజాగా మలైకా చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ గా మారింది. చిరిగిపోయిందా అని అనుమానం కలిగించేలా ఉన్న వింతైన సిల్వర్ కలర్ డ్రెస్ లో మతి పోగొడుతోంది ఈ బ్యూటీ. కాళ్ళ నుంచి థైస్ వరకు వి షేప్ లో కటింగ్, అలాగే నేక్ నుంచి క్లీవేజ్ వరకు డీప్ గా కటింగ్ తో ఈ డ్రెస్ ఆకర్షిస్తోంది. 

67

బిగుతు అందాలతో క్లీవేజ్ షో చేస్తూ మతిపోగొడుతోంది మలైకా. ఆమె ధరించిన డ్రెస్ తోపాటు హాట్ హాట్ గా ఇస్తున్న హావభావాలు ఆకర్షిస్తున్నాయి. మలైకా ప్రతి ఫోజు మెస్మరైజ్ చేసే విధంగా ఉంది. 

77

ఆ మధ్యన మలైకా సెక్స్ విషయంలో తన కోరికని బయటపెట్టి షాక్ ఇచ్చింది. సెక్స్ లో బాగా ముద్దు పెట్టే మగాళ్ళంటే ఈ బ్యూటీకి ఇష్టం అట. అలాగే మగాళ్లు సాఫ్ట్ గా కాకుండా రఫ్ గా ఉండాలి మలైకా తెలిపింది. 

Also Read: 47 ఏళ్ల వయసులో యంగ్ హీరో ప్రేయసి.. ధగధగ మెరుపుల్లో బిగుతు అందాలు మైండ్ బ్లోయింగ్

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved