MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 47 ఏళ్ల వయసులో యంగ్ హీరో ప్రేయసి.. ధగధగ మెరుపుల్లో బిగుతు అందాలు మైండ్ బ్లోయింగ్

47 ఏళ్ల వయసులో యంగ్ హీరో ప్రేయసి.. ధగధగ మెరుపుల్లో బిగుతు అందాలు మైండ్ బ్లోయింగ్

బాలీవుడ్ లో మలైకా అరోరా ఓ వింత. హాట్ సెన్సేషన్. ఆమె గ్లామర్ ఫిట్ నెస్ సీక్రెట్ 47 ఏళ్ల వయసులో ఆమెలా మరెవరూ అంత హాట్ గా కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. 

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Sep 04 2021, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్ లో మలైకా అరోరా ఓ వింత. హాట్ సెన్సేషన్. ఆమె గ్లామర్ ఫిట్ నెస్ సీక్రెట్ 47 ఏళ్ల వయసులో ఆమెలా మరెవరూ అంత హాట్ గా కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. 

28

ఫిట్ నెస్ విషయంలో మలైకా ప్రత్యేకమైన కేర్ తీసుకుంటుంది. ట్రెండీ డిజైనర్ డ్రెస్సుల్లో తరచుగా మలైకా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ గా రాణించనప్పటికీ స్పెషల్ సాంగ్స్ లో, ప్రత్యేకమైన పాత్రల్లో మెప్పించింది. 

38

తెలుగులో కూడా మలైకా అరోరా గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే. ఇక మలైకా అరోరా తన పర్సనల్ లైఫ్ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలిచింది. 

48

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టి అందరికి ఊహించని షాక్ ఇచ్చింది. 

58

మలైకా అరోరా అర్జున్ కపూర్ కంటే 12 ఏళ్ళు వయసులో పెద్ద. అయినా కూడా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం ఈ జంట సహజీవనం చేస్తున్నారు. 

68

ఇక మలైకా లేటెస్ట్ ఫోటోషూట్ గురించి మాట్లాడుకుంటే.. మలైకా ఎప్పటికప్పుడు విభిన్నమైన డిజైనర్ డ్రెస్ లో ట్రై చేస్తూ ఉంటుంది. ఈ సారి ఆమె ధగధగ మని మెరిసే 

78

బిగుతు అందాలతో క్లీవేజ్ షో చేస్తూ మతిపోగొడుతోంది మలైకా. ఆమె ధరించిన డ్రెస్ తోపాటు హాట్ హాట్ గా ఇస్తున్న హావభావాలు ఆకర్షిస్తున్నాయి. 

88

మలైకా అరోరా నిత్యం జిమ్ వర్కౌట్, యోగా చేస్తూ ఉంటుంది. ఆ మధ్యన కోవిడ్ కు గురి కావడంతో మూడు నెలల పాటు వర్కౌట్స్ చేయలేకపోయానని మలైకా తెలిపింది. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ తరువాత పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో
Recommended image2
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Recommended image3
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved