MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వామ్మో.. రిషి, వసుల సింగిల్ బెడ్ రూమ్ వ్యవహారాన్ని కనిపెట్టేసిన సాక్షి!

Guppedantha Manasu: వామ్మో.. రిషి, వసుల సింగిల్ బెడ్ రూమ్ వ్యవహారాన్ని కనిపెట్టేసిన సాక్షి!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 21 2022, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే మహేంద్ర (Mahendra) రిషి కు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతాడు. ఇక రిషి (Rishi) చిరాకు పడుతూ నేను ఇంటికి వెళ్తున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు వసు రిషి గురించి ఆలోచిస్తూ తన పక్క సీట్ లో రిషి ఉన్నట్లు ఊహించుకుంటుంది. ఏదైనా రిషి సార్ పక్కన ఉంటే ఒక ధైర్యం వస్తుంది అని అంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈలోపు వసు (Vasu) వెళుతున్న బస్ కి రిషి కారుకు అడ్డంగా పెట్టి  వసు ను తీసుకొని బయటకు వస్తాడు. ఇక తన కారులో తీసుకొని వెళతాడు. ఈ క్రమంలో వసు ఎటు వెళుతున్నాము సార్ అని అడుగుతుంది. మనం సరికొత్త ప్రయాణం చేయబోతున్నాము అని రిషి (Rishi) అంటాడు. అంతే కాకుండా ఎగ్జామ్ కి బస్సులోనే వెళ్లాలా నా కారులో వెళ్ళకూడదా అని అంటాడు.
 

36

ఆ మాటతో వసు (Vasu) ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక వసు వచ్చినందుకు థాంక్స్ సార్ నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని అంటుంది. ఈ క్రమంలో వసు బుక్ చూసుకుంటూ అందంగా నిద్రపోతుంది. మరోవైపు మహేంద్ర (Mahendra) కొంపదీసి మనవాడు వసు తో కలిసి వెళ్లాడా అని అనుమానం పడతాడు.
 

46

ఒకసారి వసు (Vasu) కు ఫోన్ చేసి తెలుసుకుందామా అని జగతి తో అంటాడు. ఈలోపు అక్కడకు దేవయాని వచ్చి రిషి కాలేజ్ పనిమీద బయటికి వెళ్లాడు అని చెబుతుంది. మరోవైపు రిషి (Rishi) వసుకు నిద్ర వస్తున్నందుకు కాఫీ కోసం ఒక దాబా దగ్గర ఆగుతారు. ఇక అక్కడే ఉన్న ఒక వ్యక్తి వసు ను అదే పనిగా చూస్తుంటాడు.
 

56

ఇక అది గమనించిన రిషి (Rishi)..  ఆ వ్యక్తిని గట్టిగా చెంప మీద కొడతాడు. కానీ ఇదంతా రిషి జరిగినట్టు ఊహించుకుంటాడు. ఇక రిషి వసు (Vasu) ను మరోవైపు కూర్చోబెడతాడు. ఎందుకు అని వసు అడగగా లోక కళ్యాణం కోసం అని చెబుతాడు.
 

66

ఇక తరువాయి భాగం లో రిషి (Rishi) లేట్ అయినందుకు గాను స్టే చేయడానికి సింగిల్ బెడ్ రూమ్ తనకు వసుకు కలిపి తీసుకుంటాడు. తర్వాత ఆ హోటల్ కి సాక్షి వచ్చి (Sakshi) రిషి అనే పేరుతో ఎవరైనా రూమ్ బుక్ చేసుకున్నారా? అని అడుగుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved