MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • కేఫ్‌లో రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ .. క్లీవేజ్‌ అందాలు, థైస్‌ షోతో పిచ్చెక్కిస్తున్న `రొమాంటిక్‌` భామ..

కేఫ్‌లో రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ .. క్లీవేజ్‌ అందాలు, థైస్‌ షోతో పిచ్చెక్కిస్తున్న `రొమాంటిక్‌` భామ..

`రొమాంటిక్‌` భామ కేతిక శర్మ అందాల విందుతో బార్డర్స్ బ్రేక్‌ చేస్తుంది. పోటెత్తే అందాలను అంతే ఓపెన్‌గా చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంటుంది. తాజాగా ఈ భామ వర్షాకాలంలో చెమటలు పట్టిస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 22 2022, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

`రొమాంటిక్‌` చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది హాట్‌ భామ కేతిక శర్మ(Ketika Sharma Hot Photos). తొలి చిత్రంతోనే రొమాంటిక్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇందులో అత్యంత బోల్డ్ గా, రొమాంటిక్‌గా నటించిన ఆకట్టుకుంది. ఇండస్ట్రీ చూపుని తనవైపు తిప్పుకుంది. ఎంట్రీతోనే తన అందాల ఘాటేంటో టాలీవుడ్‌కి పరిచయంచేసింది కేతిక శర్మ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మరోవైపు అంతకు ముందు నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో తన సెక్సీ ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని పెంచుకుంటుంది. గ్యాప్‌ లేకుండా పోటెత్తే అందాలను అంతే ఓపెన్‌గా షేర్‌ చేసుకుంటుందీ భామ. హద్దులు లేని ఆరబోతతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఆమె అందాల జడిలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 
 

39

తాజాగా మరోసారి రెచ్చిపోయిందీ హాట్‌ బ్యూటీ. క్లాసీగా కనిపిస్తూనే అందాల విందు మాత్రం హాట్‌గానే వడ్డించింది. ఉప్పొంగే ఎద అందాలతో, పిచ్చెక్కించే థైస్‌ అందాలతో కనువిందు చేస్తుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు. 
 

49

బిగువైన డ్రెస్‌ ధరించి తన బాడీ కొలతలు చూపిస్తూ ఈ అందాల భామ రెచ్చిపోయింది. కేఫ్‌లో కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని ఇలా పోజులిస్తే తనకు చాలా హ్యాపీగా ఉంటుందని చెబుతుంది కేతిక శర్మ. ప్రస్తుతం ఈ అందాల భామ సెక్సీ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. 
 

59

కేతిక శర్మ `రొమాంటిక్‌` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతోనే ఆమె హీరోయిన్‌గా మారింది. పూరీ జగన్నాథ్‌ బ్యానర్‌లో ఆకాష్‌ పూరీతో కలిసి నటించగా, ఈ చిత్రంలో మిశ్రమ స్పందన రాబట్టుకుంది. అయితే ఈ చిత్రంతో కేతిక మాత్రం మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 
 

69

ఆ తర్వాత నాగశౌర్యతో కలిసి `లక్ష్య` మూవీలో మెరిసింది. ఇందులో అందాల ఆరబోతకంటే కాస్త నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలోనేమెరిసింది. ఉన్నంతలో బెటర్‌గా కనిపించింది. అందమే కాదు, నటిగానూ మెప్పిస్తానని నిరూపించుకుంది. 

79

ప్రస్తుతం వరుసగా ఈ బ్యూటీకి అవకాశాలొస్తున్నాయి. వైష్ణవ్‌ తేజ్‌తో `రంగరంగ వైభవంగా` చిత్రంలో నటిస్తుంది. ఈసినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా వరుసగా సినిమాల్లో భాగమవుతూ యంగ్‌ సెన్సేషన్‌ అవుతుంది కేతిక శర్మ. 
 

89

మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అందాల ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇప్పటికే ఈ బ్యూటీ సెక్సీఅందాలకు కుర్రాళ్లలోకమంతా ఫిదా అయ్యింది.

99

 ఆమెకి ఫాలోవర్స్ గా మారిపోయారు. ఇంకా ఫాలోయింగ్‌ పెంచుకోవాలనుకుంటుంది. అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తూ ప్రదర్శన చేస్తుంది. మంటలు పుట్టిస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved