MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్, సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటాను.. కాని ఆపని మాత్రం చేయనన్న బ్యూటీ...?

కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్, సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటాను.. కాని ఆపని మాత్రం చేయనన్న బ్యూటీ...?

మహానటి కీర్తీ సురేష్ షాకింగ్ కామెంట్స్ చేసింది. అవసరం అయితే సినిమాలు మానేస్తాను.. కాని ఆ పని మాత్రం చేయనంటోంది. ఇంతకీ కీర్తి సూరేష్ ఏ విషయంలో ఈ కామెంట్స్ చేసింది...? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 05 2022, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Keerthy Suresh

Keerthy Suresh

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే గ్లామర్ డాల్... స్కిన్ షో లేనిదే నడవదు.. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదు. అటువంటిది అంతో ఇంతో పద్దతిగా ఉండే హీరోయిన్ అంటే వంటనే గుర్తుకు వచ్చేది మాత్ర కీర్తీ సురేష్ మాత్రమే. మహానటి సినిమాలో ఆడియన్స్ కూడా కీర్తి విషయంలో అలా ఫిక్స్ అయిపోయారు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Keerthy Suresh

Keerthy Suresh

చాలా కాలం ఈ ఇమేజ్ చట్రంలోనే తిరిగిన కీర్తీసురేష్... ఈ మధ్య కాస్త మారింది. కమర్షియల్ గా ఆలోచిస్తోంది. ఎవరు సలహాలు ఇచ్చారో ఏమో కాని.. నేను సైతం అంటూ..తోటి హీరోయిన్లతో పోటీపడుతూ... ఎక్స్పోజింగ్ చేస్తోంది. తగ్గేది లేదంటూ.. అందాలు ఆరబోస్తోంది సోషల్ మీడియాలో 

37

 మరీ ముఖ్యంగా సర్కారి వారి పాట సినిమాలో ఆమె నటించిన తీరు జనాలను ఆశ్చర్య పరిచింది. ఫస్ట్ టైం తన హద్దులను చెరిపేస్తూ మాస్  టచ్ ఇవ్వడం, రొమాంటిక్  యాంగిల్ లో కీర్తీని చూడాల్సిరావడం జనాలకు కొత్తగా అనిపించింది . అయితే కీర్తి సురేష్ అలా నటించడం కొంతమందికి నచ్చినా.. మరి కొంతమందికి నచ్చలేదు. 
 

47
Image: Keerthy Suresh/Instagram

Image: Keerthy Suresh/Instagram

ఇక రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కీర్తీ సురేష్.  మీకు క్యాస్టింగ్ ఎదురయిందా..? ఒకవేళ కమిట్మెంట్ ఇస్తేనే మీరు హీరోయిన్ అవుతారు అంటే మీ సమాధానం ఏంటి..? అంటూ కీర్తికి ప్రశ్న ఎదురయ్యింది. కోలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ .. అవసరం అయితే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటాను.. కాని ఆపని మాత్రం చేయనూ అంటూ ముఖం మీదే చెప్పేసింది. 
 

57
Image: Keerthy Suresh/Instagram

Image: Keerthy Suresh/Instagram

అంతే కాదు క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉంది అని నాకు తెలుసు. నాతో పాటు నటిస్తున్నచాలా మంది హరోయిన్లు ఈ విషయం నాతో చెప్పారు. వారిలో చాలా మందికి ఆ ఇబ్బంద తెలుసు... అయితే నా వరకు అది ఎదురు కాలేదు. మనం బిహేవ్ చేసే పద్ధతిని బట్టి అన్ని ఉంటాయి. ఒకవేళ నిజంగా నాకు క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితి ఎదురై ఉంటే మాత్రం చచ్చినా.. నేను సినిమాలు చేసేదాన్ని కాదు . సినిమాలు ఆపేసుకుని వేరే వేరే జాబ్ చూసుకునేదాని..
 

67
Image: Keerthy Suresh/Instagram

Image: Keerthy Suresh/Instagram

అంతేకానీ నా కమిట్మెంట్స్ కోసం నేను కమిట్మెంట్ ఇచ్చి ఇతరులను కమిట్ చేయను అంటూ ఘాటుగా స్పందించింది కీర్తి. ఈ విఫయంపై కోలీవుడ్ వీడియాలో రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈన్యూస్ వైరల్ అవుతోంది.
 

77
Keerthy Suresh

Keerthy Suresh

ఈ క్రమంలోనే కీర్తి సురేష్    ఇలా హాట్ గాకనిపించడం.. తెగించి  సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ అవీ చయడం చాలా మందికి నచ్చలేదు దాంతో ఆమెను కొంతమంది ట్రోల్ చేశారు కూడా . అయినా కానీ కీర్తి సురేష్ తగ్గేదే అన్న రీతిలో హాట్ ఫోటోషూట్స్  చేసుకుంటూ పోయింది. ఇన్నాళ్లు దాచుకున్న అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ వచ్చింది బ్యటూటీ. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Recommended image2
Krishna: విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తల్లి ఏం చేశారో తెలుసా..ఆమె చెప్పిన ఒక్క మాటతో
Recommended image3
Nani: ఎన్టీఆర్ హీరోయిన్ పై కన్నేసిన నాని.. కన్నడ బ్యూటీకి టాలీవుడ్ లో మరో గోల్డెన్ ఛాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved