MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Karthika Deepam: మోనిత ఇంట్లో వంటపనులు చేస్తున్న వంటలక్క.. పక్కా ఆధారాలతో మోనితకు చుక్కలు?

Karthika Deepam: మోనిత ఇంట్లో వంటపనులు చేస్తున్న వంటలక్క.. పక్కా ఆధారాలతో మోనితకు చుక్కలు?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 24 2021, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దీప (Deepa) మోనిత ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. దీప మోనితతో సరదాగా, సంతోషంగా మాట్లాడటంతో డాక్టర్ భారతి (Bharathi) చూసి షాక్ అవుతుంది. ప్రియమణి ని పలకరించి తనకు బ్యాగ్ ఇచ్చి అడిగినప్పుడు ఇవ్వమని చెబుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇంట్లో అన్ని ఏర్పాట్లు జరిగాయా అంటూ దీప (Deepa) మోనిత ని అడగటంతో క్యాటరింగ్ వాళ్లు కొన్ని వంటలు మిస్ చేశారని అనడంతో దీప అయ్యో అంటూ ముందే నీ కార్తీక్ (Karthik) వస్తున్నాడు, మీ అత్త గారు వస్తున్నారు వాళ్లకు కావాల్సింది పెట్టాలి కదా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.
 

38

దీప (Deepa) మాటలు విన్న మోనిత మాత్రం ఆశ్చర్యపోతుంది. మొత్తానికి తనకు ఏదో మంచి చేస్తుంది అన్నట్లు సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక ఆ ఫంక్షన్ కి వచ్చిన వాళ్లంతా దీప, మోనితల గురించి మాట్లాడుకుంటారు. అంతలోనే కార్తీక్, సౌందర్య, ఆనందరావు కారులో మోనిత (Monitha) వాళ్ళ ఇంటి ముందు ఆగుతారు.
 

48

ఇదంతా అవసరమా మమ్మీ అంటూ కార్తీక్ (Karthik) బాగా ఇబ్బందిపడుతుంటాడు. సౌందర్య మాత్రం ఏమాత్రం వినిపించుకోకుండా ఇదంతా దీప కోసమని.. మోనిత కోసం కాదని నేను మాత్రం వెళ్తున్నాను అంటూ వెళ్తుంది సౌందర్య. ఇక కార్తీక్ కూడా ఏమి చేయలేక మోనిత (Monitha) వాళ్ళ ఇంట్లోకి బయలుదేరుతాడు.
 

58

కార్తీక్ ఆలోచించుకుంటూ వెళ్తుండగా వారణాసి (Varanasi) కనిపించటంతో అతని దగ్గరికి వెళ్లి దీప గురించి అడుగుతాడు. వారణాసి దీపక్క ఇంతకు ముందులా లేదని మార్పులు వచ్చాయి అంటూ ఎక్కడికి వెళ్తుందో అన్న భయం ఉందని అనేసరికి కార్తీక్, సౌందర్య, ఆనందరావు (Anadharao) టెన్షన్ పడతారు.
 

68

ఇక ఇంట్లోకి వెళ్ళగానే మోనిత (Monitha) దీపను దీపక్క అని పిలవడంతో వెంటనే దీప కిచెన్ రూమ్ లో నుండి గరిట పట్టుకుని వస్తుంది. అక్కడే నిల్చున్నా సౌందర్య (Soundarya) వాళ్లను చూసి సంతోషంగా ఫీల్ అవుతారు. మోనితను వెళ్లి పలకరించమని దీప అనడంతో కార్తీక్ కోపంతో రగిలిపోతాడు.
 

78

ఎందుకు ఇలా చేస్తున్నావ్ దీప (Deepa) అంటూ ప్రశ్నిస్తాడు. ఇక బాబుని ఉయ్యాలలో వేయమని దీప అనటంతో మోనిత (Monitha) బాబును ఉయ్యాలలో వేసి ఆనంద రావు అని పేరు పెడుతుంది. అప్పుడే మోనిత మెడలో ఉన్న పసుపు తాడు చూసి అందరూ షాక్ అవుతారు.
 

88

ఇక దీప (Deepa) అందరికి అత్తయ్య వాళ్లను పరిచయం చేయమని అనడంతో అందరినీ పరిచయం చేస్తుంది. ఇక దీపను కూడా పరిచయం చేయడంతో దీప ఓ రేంజ్ లో ఆడుకుంటుంది. అందరి ముందు మోనిత నిజస్వరూపాన్ని బయటపెట్టడంతో సీన్ మొత్తం హైలెట్గా మారింది. అలా వంటలక్క మోనితను (Monitha) ఓ ఆట ఆడుకుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image2
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Recommended image3
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved