MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దుర్గని పోలీసులకు అప్పగించిన మోనిత.. సౌర్య కోసం వెతుకుతున్న దీప,కార్తీక్?

Karthika Deepam: దుర్గని పోలీసులకు అప్పగించిన మోనిత.. సౌర్య కోసం వెతుకుతున్న దీప,కార్తీక్?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 25 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 25 2022, 08:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్ లో హిమ చదువుకుంటూ ఉండగా ఇంతలో ఆనందరావు, సౌందర్య అక్కడికి వచ్చి బాగా చదువు హిమ చదివి మీ నాన్న లాగా గొప్ప డాక్టర్ అవ్వు అని అంటారు. అప్పుడు హిమ నేను డాక్టర్ని అవుతాను సౌర్య ఇంటికి వస్తే శౌర్య కలెక్టర్ అవుతుంది మరి తమ్ముడు ఏమవుతాడు నానమ్మ అని అంటుంది. అప్పుడు ఆనందరావు వాడు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటే అది చేపిద్దాం అని అనగా వెంటనే సౌందర్య ఇప్పుడు వాడి సంగతి ఎందుకు లేవే ముందు నువ్వు చదువుకో అని అంటుంది. ఆ తరువాత హిమ ఆనంద్ తో ఆడుకోవడానికి ఎక్కడి నుంచి వెళ్లిపోవడంతో అప్పుడు ఆనందరావు సౌందర్య, సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత మోనిత చేసిన పనిని తలుచుకుని సౌందర్య కోపంతో రగిలిపోతూ ఎలా అయినా అక్కడికి వెళ్లాలి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వారిద్దరు కలిసి మోనిత మీద కేసు వేయాలని చూస్తారు. మరొకవైపు మోనిత ఏదో ప్లాన్ వేసి ఒక ఆవిడకు పని అప్పచెబుతుంది. ఆ తర్వాత మోనిత దుర్గ కి ఫోన్ మరికొద్ది సేపట్లో నువ్వు వెళ్ళిపోతున్నావు అంటూ కాన్ఫిడెంట్ గా మాట్లాడడంతో పగటి కలలు బంగారం అని అంటాడు దుర్గ. అప్పుడు మోనిత దుర్గని రెచ్చగొట్టి ఒక లొకేషన్ పంపిస్తున్నాను అక్కడికి రా అని అవుతుంది. మరొకవైపు దీప శౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది. 
 

36

కార్తీక్ కూడా దీప కోసం సంగారెడ్డి వెళ్తూ దీప అక్కడ ఏం చేస్తుందో ఎక్కడెక్కడ తిరుగుతుందో అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరొకవైపు దుర్గ మోనిత ఉన్న ప్రదేశానికి వస్తాడు. అప్పుడు ఏంటి బంగారం 10 మంది గ్యాంగ్ తో ఉంటామనుకుంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని అనగా మౌనిక ఎందుకురా టెన్షన్ పడుతున్నావ్ కొద్దిసేపు ఆగు అని అంటుంది. నిన్ను బయట ఎక్కువ ఎంత సేపు ఉంచితే అంత ప్రాబ్లం నిన్ను తొందరగా లోపలికి వేసేయాలి అని అంటుంది మోనిత. ఇంతలోనే దుర్గ మాట్లాడుతూ ఉండగా పోలీసులు అక్కడికి వచ్చి దుర్గని పట్టుకుంటారు.
 

46

 అప్పుడు దుర్గ ఇన్స్పెక్టర్ గారు నేను ఏం నేరం చేయలేదు అసలు క్రిమినల్ అదే నన్నే ఇరికిస్తోంది అని చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోకుండా దుర్గని అరెస్ట్ చేసి తీసుకొని  వెళ్తారు. ఇప్పుడు మోనిత హమ్మయ్య ఒక పీడ తెగిపోయింది అనుకోండి సంతోష. అయితే అదంతా కూడా కార్తీక్ చూసి బయటికి షాపింగ్ కి అని చెప్పి దుర్గ పీడ వదిలించుకుందన్నమాట ఎలా అయినా దీపను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుని కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరొకవైపు సౌందర్య మోనిత దగ్గరికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు హిమ నానమ్మ మీరు ఫస్ట్ సౌర్య దగ్గరికి వెళ్ళండి ఆ తర్వాత మోనిత దగ్గరికి వెళ్ళండి సౌందర్య తో వాదిస్తూ నేను వస్తాను నానమ్మ అని అనగా అవసరం లేదు ఇంటి దగ్గరే ఉండు అని అంటుంది.
 

56

 ఆ తర్వాత సౌందర్య దీపక్ కార్తీక్,దీప ఫోటో దగ్గరికి వెళ్లి మీ కూతురు మీరు ఉన్నారు అన్న ధైర్యంతో మీకోసం వెతుకుతోంది. తనని ఎలాగైనా ఇక్కడికి తీసుకు వస్తాను అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు మోనిత ఆ దుర్గ గాడి తలనొప్పి తీరిపోయింది ఇప్పుడు తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. దీప కూడా ఇంట్లో లేదు కాబట్టి ఎలా అయినా కార్తీక్ ని నా వైపుకు తిప్పుకోవాలి నా గురించి మాత్రమే ఆలోచించేలా చేయాలి అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి డ్రైవర్ శివ వస్తాడు. అప్పుడు శివ అక్కడికి వచ్చి వంటలక్క దగ్గర నుంచి ఫోన్ రావడంతో సార్ అక్కడికి వెళ్లిపోయాడు మేడం ఎక్కడికి వెళ్లాడు చెప్పలేదు అనడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.
 

66

అప్పుడు ఆ సౌర్య కనిపించి నాన్న అని పిలిస్తే కార్తీక్ కీ గుర్తుకు వస్తుంది ఏం చేయాలి అని మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కార్తీక్ దీప ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ శౌర్య గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటారు. మరొకవైపు సౌందర్య ఆనందరావు హిమలు కూడా సౌర్య గురించి వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత కార్తీక్ దీప వెతుకుతూ ఉండగా అప్పుడు దీప కళ్ళు తిరగడంతో ఒకచోట కూర్చొని ఆలోచిస్తూ శౌర్య గురించి బాధపడుతూ ఉంటుంది. కష్టాలన్నీ పడే దానికంటే మళ్ళీ ఏదైనా ఒక ప్రమాదం తగిలి చనిపోవడం మేలనిపిస్తుంది డాక్టర్ బాబు అని అనడంతో ఎందుకు అలా మాట్లాడతావు అలా మాట్లాడకు అని దీపకు ధైర్యం చెబుతాడు కార్తీక్.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Recommended image3
Yash New House: బెంగళూరులో యశ్ ఇంద్రభవనం.. లోపల ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved