MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • DC Movie: మూవీ సూపర్ హిట్, ముగ్గురికీ బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత.. హీరోయిన్ ని మరచిపోయారా

DC Movie: మూవీ సూపర్ హిట్, ముగ్గురికీ బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత.. హీరోయిన్ ని మరచిపోయారా

DC Movie: డీసీ సినిమా సక్సెస్‌తో నిర్మాత కళానిధి మారన్ కీలక టీమ్ సభ్యులకు బీఎండబ్ల్యూ కార్లు బహుమతిగా ఇచ్చారు. కానీ హీరోయిన్ విషయంలో ఊహించని చర్చ మొదలైంది

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 11 2026, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డీసీ విజయంతో టీమ్‌కు భారీ బహుమతులు
Image Credit : Asianet News

డీసీ విజయంతో టీమ్‌కు భారీ బహుమతులు

బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న డీసీ సినిమా టీమ్‌కు నిర్మాత కళానిధి మారన్ ప్రత్యేక బహుమతులు అందించారు. సినిమా సంచలన విజయాన్ని సాధించిన నేపథ్యంలో కీలకంగా పనిచేసిన టీమ్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లను సినిమా విజయంపై ప్రశంసించారు. సినిమా సాధించిన విజయానికి గుర్తుగా వారికి ప్రత్యేక బహుమతులు అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కీలక సభ్యులకు బీఎండబ్ల్యూ కార్లు
Image Credit : Asianet News

కీలక సభ్యులకు బీఎండబ్ల్యూ కార్లు

టీమ్ సభ్యులపై తన అభినందనను వ్యక్తం చేస్తూ కళానిధి మారన్ వారికి సరికొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు. సినిమా థియేటర్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తర్వాత నిర్మాత తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. విజయవంతమైన చిత్రంతో అనుబంధం ఉన్న కీలక సభ్యులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వడం ద్వారా సినిమా విజయాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు.

Related Articles

Related image1
Chiranjeevi Movies: చిరంజీవి సినిమాల లైనప్ ఇదే..అందరూ సూపర్ హిట్ దర్శకులే, క్యూలో నలుగురు
Related image2
Vishwanath & Sons: రూ.250 కోట్ల సినిమా ఓటీటీలోకి..చాలా ఏళ్ళ తర్వాత సూర్య నుంచి వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ మూవీ
35
విజయవంతమైన టీమ్‌లను ప్రోత్సహించే నిర్మాత
Image Credit : Asianet News

విజయవంతమైన టీమ్‌లను ప్రోత్సహించే నిర్మాత

విజయవంతమైన ప్రాజెక్టులతో పనిచేసిన టీమ్‌లను బహుమతులతో ప్రోత్సహించడం కళానిధి మారన్‌కు కొత్తేమీ కాదు. గతంలోనూ విజయవంతమైన సినిమాల టీమ్‌లకు ఆయన ప్రత్యేక బహుమతులు అందించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు డీసీ సినిమా సంచలన విజయాన్ని సాధించిన నేపథ్యంలో మరోసారి తన కోర్ టీమ్‌ను అభినందించారు. సినిమా థియేట్రికల్ ప్రదర్శనలో సాధించిన విజయానికి అనుగుణంగా ఈ బహుమతులు అందించడం ద్వారా చిత్ర బృందం కృషిని గుర్తించారు.

Mr. Kalanithi Maran congratulated and presented the keys to brand-new BMW cars to Arun Matheswaran, Lokesh Kanagaraj and Anirudh, for the success of Blockbuster #DC! 💥@Dir_Lokesh@ArunMatheswaran@anirudhofficial#DCMegaBlockbusterpic.twitter.com/QOgmCA6ZqI

— Sun Pictures (@sunpictures) September 10, 2026

45
హీరోయిన్ వామికా గబ్బిపై చర్చ
Image Credit : Asianet News

హీరోయిన్ వామికా గబ్బిపై చర్చ

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వామికా గబ్బి తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ, ఆమెకు నిర్మాత నుంచి ఎలాంటి బహుమతి ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. సినిమా విజయానికి ఆమె కూడా తన నటనతో కీలకంగా నిలిచారని అభిమానులు, సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే దర్శకులు, సంగీత దర్శకుడికి బీఎండబ్ల్యూ కార్లు బహుమతిగా ఇచ్చిన నేపథ్యంలో హీరోయిన్ వామికా గబ్బిని మాత్రం నిర్మాత మరిచిపోయారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో వామికకి కళానిధి మారన్ ఏదైనా గిఫ్ట్ ఇస్తారేమో చూడాలి.

55
లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రమే ఘనవిజయం
Image Credit : Asianet News

లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రమే ఘనవిజయం

మొత్తంగా క్రేజీ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రమే ఇంతటి ఘనవిజయం అందుకోవడం విశేషమే. రానున్న రోజులో లోకేష్ మరిన్ని సినిమాల్లో హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి. కళానిధి మారన్ మారన్ బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్ గా ఇచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Ajith Race: లండన్‌లో అరుదైన సీన్.. అజిత్ రేస్‌కు జెండా ఊపనున్న విజయ్..
Recommended image2
Bigg Boss 10: ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి వయసు ఎంత? ఏజ్ లో చిన్న ఎవరు?
Recommended image3
Vishwanath & Sons: రూ.250 కోట్ల సినిమా ఓటీటీలోకి..చాలా ఏళ్ళ తర్వాత సూర్య నుంచి వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ మూవీ
Related Stories
Recommended image1
Chiranjeevi Movies: చిరంజీవి సినిమాల లైనప్ ఇదే..అందరూ సూపర్ హిట్ దర్శకులే, క్యూలో నలుగురు
Recommended image2
Vishwanath & Sons: రూ.250 కోట్ల సినిమా ఓటీటీలోకి..చాలా ఏళ్ళ తర్వాత సూర్య నుంచి వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved