బిగ్ బాస్ హౌస్ లో కామనర్ గా అడుగుపెట్టిన అమన్ ఏజ్ 27 సంవత్సరాలు
బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష ద్వారా కామనర్ గా అడుగుపెట్టిన చరణ్ చూడటానికి చిన్న పిల్లాడిలా కనిపించినా వయసు 27 ఏళ్లు.
టీవీ యాంకర్ గా ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వర్షిణి వయసు 32 ఏళ్లు.
ఆటో రామ్ ప్రసాద్ ఎప్పటి నుంచో టీవీ ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆయన వయసు 40 ఏళ్లు.
జబర్దస్త్ నటుడు నరేష్ చూడటానికి చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడు. అతని వయసు 28
యూట్యూబ్ యాంకర్ గా సోషల్ మీడియాలో పరిచయం ఉన్న సుధీర్ రెడ్డి వయసు 30
సింగర్ ఝాన్సీ అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఆమె వయసు 23 ఏళ్లు.
ఐటీ ఉద్యోగి నుంచి అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ వయసు 30 ఏళ్లు.
వినాయకుడు ఫేమ్ కృష్ణుడు ఈ హౌస్ లో అందరి కంటే పెద్దవాడు. ఆయన వయసు 51 ఏళ్లు.
సీరియల్ నటుడు ముఖేష్ గౌడకు వయసు 32 ఏళ్లు.
Thanuja Puttaswamy: అందం, అభినయంతో కట్టిపడేస్తున్న కన్నడ బ్యూటీ
Sravanthi Chokarapu: గులాబీ రంగు చీరలో మెరిసిపోతున్న చందమామ
బిగ్ బాస్ 8, అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్స్
బిగ్ బాస్ తెలుగు 8 టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్!