MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మత్తెక్కించే కళ్లతో మైకం తెప్పిస్తున్న కాజల్.. అటు స్లీవ్ లెస్ అందాలతో మతులు పోగొడుతున్న చందమామ!

మత్తెక్కించే కళ్లతో మైకం తెప్పిస్తున్న కాజల్.. అటు స్లీవ్ లెస్ అందాలతో మతులు పోగొడుతున్న చందమామ!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) అందాల ప్రదర్శనతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న చందమామ పరువాలకు నెటిజన్లు సైతం మైమరిచిపోతున్నారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 15 2022, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కాజల్ అగర్వాల్ అందాల ఆరబోతతో మతులు పోగొడుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. బ్యాక్ టు బ్యాక్  సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మొదటి లాక్ డౌన్ లోనే కాజల్ పెళ్లి ఘనంగా జరిగింది. 2020 అక్టోబర్ 6న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు తో ముంబైలోని ఓ హోటల్ లో స్టార్ బ్యూటీ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 19న బేబీ బాయ్ నేల్ కిచ్లుకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టిన సంతోషంలో మరింతగా మురిసిపోతోంది.
 

36

ఈ క్రమంలో కేరీర్ లో జోరును తగ్గించింది. రెండేండ్లుగా వెండితెరపై కాజల్ మెరకపోవడంతో అభిమానులు అప్సెట్ అవుతున్నారు. దీంతో మళ్లీ కొత్త ప్రాజెక్ట్ లతో అలరించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులకు ఖుషీ చేస్తోంది.
 

46

మ్యారేజ్ తర్వాత కాజల్ కాస్తా పద్ధతిగానే అందాలను ఆరబోస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ స్టార్ బ్యూటీ చీరకట్టులో మెరిసింది. కాస్తా వింటేజ్ లుక్ ను సొంతం చేసుకున్న కాజల్.. గ్లామర్ మెరపులతో ఆకట్టుకుంటోంది.
 

56

తాజాగా పంచుకున్న ఫొటోల్లో కాజల్ వెలిగిపోతోంది. అందమైన రూపసౌందర్యంతో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. మత్తెక్కించే కళ్లతో మయాజేస్తూ యువతను తనవైపు తిప్పుకుంటోంది. మరోవైపు స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఎద అందాలను విందు చేసింది.

66

బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తూనే ఉన్న స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా ఆకట్టుకోనున్నదనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘భారతీయుడు 2’లో నటిస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved