MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జయం రవి నేరుగా, ఆర్తి మాత్రం వీడియో కాల్ లో..ఇద్దరూ మళ్ళీ కలిసిపోయే ఛాన్స్, కోర్టు ఏం చెప్పిందో తెలుసా

జయం రవి నేరుగా, ఆర్తి మాత్రం వీడియో కాల్ లో..ఇద్దరూ మళ్ళీ కలిసిపోయే ఛాన్స్, కోర్టు ఏం చెప్పిందో తెలుసా

జయం రవి తన భార్య ఆరతి నుండి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో జయం రవి - ఆర్తి మళ్ళీ కలిసి ఉండే అవకాశం ఉందా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ఇంతకీ కోర్టు ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం 

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 16 2024, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుని 2009 లో పెళ్లి చేసుకున్న ఆర్తి నుండి విడాకులు తీసుకుంటున్నట్లు రెండు నెలల క్రితం జయం రవి ప్రకటించడం తమిళ సినీ పరిశ్రమలో ఆశ్చర్యం కలిగించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

విడాకుల గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. కుటుంబ క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జయం రవి ఒక ప్రకటనలో తెలిపారు. 

34

జయం రవితో మళ్ళీ కలిసి జీవించాలని ఆరతి కోరుకుంటున్నట్లు తెలిపారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, జయం రవి ఆర్తిపై అనేక ఆరోపణలు చేయడంతో ఇద్దరూ కలసి ఉండటం కష్టం అని అనుకున్నారు.

44

చెన్నైలో ఫ్యామిలీ కోర్టులో జయం రవి, ఆర్తి విడాకుల కేసు విచారణకి వచ్చింది. జయం రవి కోర్టుకి నేరుగా హాజరయ్యారు. ఆర్తి మాత్రం వీడియో కాల్ లో అందుబాటులోకి వచ్చింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జయం రవి, ఆర్తి దంపతులు కలసి కూర్చుని మాట్లాడుకోవాలని.. రాజీకి ప్రయత్నించాలని సూచించింది. మరి కోర్టు సూచనల్ని జయం రవి, ఆర్తి పాటిస్తారో లేదో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తమిళ సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Recommended image2
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Recommended image3
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved