MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుమకు ప్రపోజ్ చేసిన జానీ మాస్టర్, ఒక్క సారిగా షాక్ అయిన స్టార్ యాంకర్

సుమకు ప్రపోజ్ చేసిన జానీ మాస్టర్, ఒక్క సారిగా షాక్ అయిన స్టార్ యాంకర్

స్టార్ యాంకర్ సుమకు ఒక్క సారిగా షాక్ ఇచ్చాడు స్టార్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్. ఈ ఏజ్ లో ఆమె కు ప్రపోజ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.ఇంతకీ సుమఏం చేసిందో తెలుసా.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 17 2023, 11:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Anchor Suma

Anchor Suma

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె క్రేజ్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ .. సుమ ఇమేజ్ అందరికి తెలిసిందే. అవ్వడానికి ఆమె కేరళ అమ్మాయే అయినా.. తెలుగులో యాంకర్ గా స్టార్ డమ్ తెచ్చుకుంది. తెలుగును తెలుగువారికంటే కూడా స్పస్టంగా పలుకగల  సుమకి.. స్టార్ హీరోల ఈవెంట్లు.. పెద్ద పెద్ద ఛానల్స్ నుంచి ప్రోగ్రామ్స్ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

27

సుమ యాంకర్ చేస్తున్న హిట్  టెలివిజన్ ప్రోగ్రామ్  క్యాష్ షోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. చాలా ఏళ్లు ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఈక్రమంలో ఈ ప్రోగ్రామ్ను మార్చి  ఈ క్యాష్ షో స్థానంలో సుమా అడ్డా అనే సరికొత్త షోని ప్రారంభించారు. క్యాష్ షో మాదిరిగానే ఈ షో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ షో లో ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.
 

37

ఈ షోలో తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్లు అయిన.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పాల్గోన్నారు.. ప్రోగ్రామ్అంతా  చాలా సరదాగా ఎంజాయ్ చేశారు.  ఇక ఈ ముగ్గురు ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ రచ్చ రచ్చే కదా. ముగ్గురి మధ్య డైలాగ్స్ అందరిని కడుపుబ్బా నవ్వించాయి. ముఖ్యంగా .. డాన్స్ మాస్టర్ల మీద  సుమ వేసిన పంచులు గట్టిగా పేలాయి. సరిగ్గా అప్పుడు షాకింగ్ సీన్ జరిగింది 

 

47

  ఈ ఎపిసోడ్లో శేఖర్ మాస్టర్ అమ్మాయిలతో ఎలా ఉండాడో స్కిట్ రూపంలో చూపించారు. అంతే కాదు  అలాగే శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ కి మధ్య ఉన్న ముద్దు సన్నివేశాన్ని సుమ స్క్రీన్ పై వేసి చూపించింది.దాంతో పోగ్రామ్అంతా నవ్వులు పూశాయి. ఇక ఈ షో లో జానీ మాస్టర్ సుమకి ప్రపోజ్ చేయడం అదరికి షాక్ ఇచ్చింది. జానీ మాస్టర్ ప్రపో్ చేయగానే  సుమ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ప్రేమదేశం సినిమా స్కూఫ్ చేస్తూ అందులో భాగంగా జానీ మాస్టర్ సుమని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. 
 

57

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు రకరకాల పకామెంట్టు పెడుతున్నారు. సుమ అడ్డ అద్భుతమైన రెస్పాన్స్ తో దసుకుపోతోంది. రీసెంట్ గా ఈ షోకు మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చి పాల్గొనడంతో షో మంచి రేటింగ్స్ పెరిగిపోయాయి.  ఇక తాజాగా ఈ షోలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్లు అయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ సందడి చేయగా. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. 

67

ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఆఫర్లు పరుగుతూనే ఉన్నాయిసుమకు. ఆమెతో వచ్చిన యాంకర్లు అందరూ రిటైర్ అయ్యారు. కాని సుమ ఇంకా దూసుకుపోతూనే ఉంది. ఆమె చేసే ప్రతీ ప్రోగ్రాం సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. ముఖ్యంగా  జీన్స్, క్యాష్.. లాంటి ప్రోగ్రామ్స్ క్రేజ్ తెలిసిందే. ఇక రీసెంట్ గా క్యాష్ ప్రోగ్రామ్ బదులుగా సుమ అడ్డా అంటూ మరో క్రేజీ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేశారు. 
 

77

కేరళకు చెందిన సుమ రాజీవ్ కనకాలని  పెళ్ళి చేసుకుని తెలుగింటి కోడలుగా మారింది. తెలుగులో అనర్గళంగా మాట్లాడగల సుమకు పోటీగా ఎంత మంది వచ్చినా.. వారు సగంలోనే కనుమరుగు అయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో యాంకర్ గా రాణిస్తున్న సుమ తన వాక్ ఛాతూర్యంతె అందరిని ఆకట్టుకుంటుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Recommended image2
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image3
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved