MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జానకి మాటలు విని షాకైన రామచంద్ర.. జ్ఞానాంబ ముందు నటిస్తున్న అఖిల్?

Janaki Kalaganaledu: జానకి మాటలు విని షాకైన రామచంద్ర.. జ్ఞానాంబ ముందు నటిస్తున్న అఖిల్?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 23 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
| Updated : Nov 23 2022, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో జానకి వాళ్ళ వదిన నువ్వు ఐపీఎస్ అవ్వాలని మీ నాన్న కోరిక దాని కోసమే నేను మీ అన్నయ్య కూడా ఎదురు చూస్తున్నాము అని అంటుంది. ఇంతలోనే అక్కడికి జానకి వాళ్ళ అన్నయ్య వస్తాడు. సరే అన్నయ్య నేను పిలుస్తాను అని అనడంతో నేను డ్రాప్ చేస్తాను అని అనగా పర్లేదు అన్నయ్య దగ్గరే కదా నడిచి వెళ్తాను అని అంటుంది జానకి. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన జానకి అక్కడ ఉన్న పుస్తకాలను చూసి ఆశ్చర్య పోతుంది. ఇదేంటి ఈ బుక్స్ ఇక్కడ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి రామచంద్ర వస్తాడు. ఏంటి జానకి గారు మీరు దాచిపెట్టిన బుక్స్ బయటకి ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నారా అని అనడంతో జానకి ఆశ్చర్య పోతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పుడు రామచంద్ర మీదేమో ఆటోలు కాలేజీకి వెళ్తానని చెప్పారు అమ్మకి కాలేజీ లేదని చెప్పారు మీ ప్రిన్సిపల్ మేడం కాల్ చేసి ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయి క్లాస్ కి అటెండ్ కావాలని చెప్పారు. మీరేమో చదువు మానేసి ఇంట్లో అన్ని పనులు చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది జానకి గారు అని అనడంతో, మీరు అన్నదే జరుగుతోంది మీరు కోరుకున్నదే చేస్తున్నాను రామచంద్ర గారు అని అంటుంది జానకి. నేను ఏమన్నాను ఏం కోరుకున్నాను అనడంతో,ఆరోజు మీరు ఏమన్నారో గుర్తు ఉందా ఫ్యామిలీ కావాలా చదువు కావాలా అన్నారు నాకు ఫ్యామిలీ కావాలనిపించింది అందుకే చదువు వద్దనుకున్నాను అనడంతో రామచంద్ర షాక్ అవుతాడు.
 

36

 అప్పుడు రామచంద్ర నా తమ్ముడిని కాపాడుకోలేక పోతానేమో అని ఆ క్షణంలో ఏదో అన్నాను అలాంటిది మీరు మీకు ఎంతో ప్రాణమైన మీ చదువుని ఎలా విడిచిపెడతారు జానకి గారు అని అనగా నాకు మీ కంటే ఏది ఎక్కువ కాదు రామ గారు అంటుంది. నేనేదో అన్నానని మీరు ఇలా మీ నిర్ణయాన్ని మార్చుకుంటారా అని అనగా ఈరోజు పరిస్థితులు చెక్కబడ్డాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు లేకపోతే వేరే విధంగా మాట్లాడే వారు. ఆరోజు నేను అంతలా చెప్పినా కూడా నా మాట వినకుండా నన్ను అపార్థం చేసుకున్నారు. ఎప్పుడూ కుటుంబ తాపత్రయ కోసం కుటుంబ గౌరవం కోసం తాపత్రయపడే నేను అలాంటి పని ఎందుకు చేశానని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అని జానకి బాధపడుతుంది.
 

46

 మీ తమ్ముడు మీద ఉన్న నమ్మకంతో ఎంతసేపు మీరు మాట్లాడిందే చేశారు నాకు కనీసం సమయం ఇవ్వలేదు నేను మాట్లాడింది వినలేదు అని బాధపడి ఇంక నాకేమీ చెప్పద్దని రామ గారు అని జానకి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రామచంద్ర జానకి అన్న మాటలు గురించి తెలుసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా జానకి అందరికీ ప్రేమతో వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు జానకి రామచంద్రని పిలుచుకొని వచ్చి గోరుముద్దలు తినిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం అఖిల్ రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు జెస్సి అఖిల్ ని రెడీ చేస్తూ మంచి మాటలు చెబుతూ ఉంటుంది.
 

56

అప్పుడు అఖిల్ నాకు ఈ సోది ఏంట్రా బాబు అనుకుంటూ జెస్సి కి అబద్ధాలు చెబుతూ దొంగ నాటకాలు ఆడతాడు. మరొకవైపు రామచంద్ర బైక్ లో జానకి అన్న మాటలు గురించి తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఏదో తప్పు చేశాను నా తప్పును నేను సరిదిద్దుకుంటాను అనుకొని బయలుదేరుతాడు రామచంద్ర. మరొకవైపు జ్ఞానాంబ అఖిల్ ని పిలిచి ఇంట్లో జరిగిన కారణాలవల్ల జెస్సి కొంచెం డిస్టర్బ్ అయ్యింది జెస్సిని పిలుచుకొని అలా బయటకు వెళ్ళు అని జ్ఞానాంబ డబ్బులు ఇస్తుంది. అది చూసిన మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది.
 

66

ఇప్పుడు అఖిల్ ఈ డబ్బులు తీసుకోకుండా అమ్మ నాన్న ముందు నేను నటించాలి కెరిర్ గురించి ఆలోచిస్తున్నట్టు వీళ్ళని నమ్మించాలి అని ఆ డబ్బులు వద్దమ్మా అని అంటాడు. అప్పుడు జానకి గురించే మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జానకి వస్తుంది. అప్పుడు అఖిల్ జానకి వదిన పొరపాటు పడింది అనడంతో ఛాన్స్ దొరికింది కదా అని మల్లిక జానకి మీద లేనిపోని మాటలు చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత జానకి పని చేసుకుంటూ ఉండగా అప్పుడు అఖిల్ జానకిని చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో జానకి దగ్గరికి రావడంతో అఖిల్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image2
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image3
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved