MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ileana: చిన్న ముడితో అందాలని కవర్ చేస్తున్న ఇలియానా.. మైండ్ బ్లోయింగ్ సోకులకు నెటిజన్లు దాసోహం

Ileana: చిన్న ముడితో అందాలని కవర్ చేస్తున్న ఇలియానా.. మైండ్ బ్లోయింగ్ సోకులకు నెటిజన్లు దాసోహం

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 02 2022, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. 

38

ప్రస్తుతం Ileana D'Cruz అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇలియానా, విద్యాబాలన్, నటుడు సెంథిల్ రామమూర్తి కలసి ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్నారు. 

48

ఇలియానా అందాలకు ఎప్పుడూ కుర్రాళ్ళ హృదయాలు గల్లంతవుతూనే ఉంటాయి. తాజాగా ఇలియానా మరోసారి తన హాట్ నెస్ తో కుర్రాళ్లకు గాలం వేసింది. వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు ఊపిరాడనీయడం లేదు. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది. తన ఎద సోకుల్ని కేవలం చిన్న ముడితో కవర్ చేస్తున్న బ్లాక్ బ్లౌజ్ లో టెంప్ట్ చేస్తోంది. స్టన్నింగ్ అనిపిస్తున్న ఈ ఫోజులకు నెటిజన్లు దాసోహం అవుతున్నారు. వయసు పెరిగే కొద్ది ఇలియానా గ్లామర్ కూడా పెరుగుతోంది. 

58

గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటుంది. 

68

మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగి ఉండడం నిజంగా భయాన్ని కలిగించే అంశం. ఆ సమయంలో ఎవరినీ దగ్గరకు రానీయరు. ద్వేషించడం మొదలుపెడతారు. అసలు ఎందుకు అలా ఉన్నారో మీకే అర్థం కాదు. ఈ అంశాలు బతికుండగానే మిమ్మల్ని తినేస్తాయి అంటూ ఇలియానా ఇటీవల ఎమోషనల్ కామెంట్స్ చేసింది. 

78

డిప్రెషన్ నుంచి బయట పడ్డ ఇలియానా మళ్ళీ అలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందో తెలియడం లేదు. ఇలియానా చివరగా టాలీవుడ్ లో నటించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఈ చిత్రం తర్వాత ఇలియానా సౌత్ లో కనిపించలేదు. ప్రస్తుతం ఇలియానా హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

88

దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image2
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Recommended image3
Bharathiraja: భారతీరాజా ఆస్తికి వారసులెవరు, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved