MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ ఫిట్ డ్రెస్ లో హనీ రోజ్ ఊహించని షో.. పబ్లిక్ లో ఎలాంటి ఫోజులు ఇస్తుందో చూడండి

టైట్ ఫిట్ డ్రెస్ లో హనీ రోజ్ ఊహించని షో.. పబ్లిక్ లో ఎలాంటి ఫోజులు ఇస్తుందో చూడండి

తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. టైట్ ఫిట్ వైట్ అండ్ బ్లాక్ టాప్.. ఆరెంజ్ కలర్ ప్యాంట్ తో హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 24 2024, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు.

39

రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది. 

49

తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. టైట్ ఫిట్ వైట్ అండ్ బ్లాక్ టాప్.. ఆరెంజ్ కలర్ ప్యాంట్ తో హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

 

59

కుర్రాళ్ళువెర్రెత్తిపోయే విధంగా హనీ రోజ్ తన నడుము, బ్యాక్, ఎద సొగసుతో విధ్వంసం చేస్తోంది. మెస్మరైజ్ అయ్యే విధంగా హనీ రోజ్ తన భారీ సొగసుని కుర్రాళ్ళకి ఎరగా వేస్తోంది. 

69

అయితే ఆమె హెయిర్ స్టైల్ మార్చడం నెటిజన్లకు నచ్చడం లేదు. వెస్ట్రన్ తరహాలో కలర్ హెయిర్ తో ఆమె కనిపించింది. దీనితో హనీ రోజ్ లుక్ పై నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. 

79

మరికొందరు మాత్రం హనీ రోజ్ కొత్త లుక్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  హనీ రోజ్ అలా  సొగసుతో రెచ్చగొడితే కుర్రాళ్లంతా ఆలౌట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హాజరైన హనీ రోజ్ ఇంస్టాగ్రామ్ లో ఈ దృశ్యాలు షేర్ చేసింది. 

89

 వివిధ భంగిమల్లో హనీ రోజ్ తన సోయగాలతో కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ అందిస్తోంది.  చిరునవ్వులు చిందిస్తూ హనీ రోజ్ చిన్న పాటి విస్ఫోటనమే సృష్టిస్తోంది. 

99

ఆమె భారీ పరువాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ స్ట్రక్చర్ కి సోషల్ మీడియాలో చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్
Recommended image2
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Recommended image3
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved