MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఎల్లో ధగధగ మెరుపుల్లో స్నేహ వయ్యారాలు.. సిగ్గు మొగ్గలేస్తూ ఏమి అందం, హోమ్లీ బ్యూటీ అంటే అంతే

ఎల్లో ధగధగ మెరుపుల్లో స్నేహ వయ్యారాలు.. సిగ్గు మొగ్గలేస్తూ ఏమి అందం, హోమ్లీ బ్యూటీ అంటే అంతే

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 07 2022, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల తార స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.  వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్. ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు. 

37

స్నేహ, ప్రసన్న దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో స్నేహ రాంచరణ్ కు వదిన పాత్రలో నటించి మెప్పించింది. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేయలేదు. 

47

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ స్నేహ అదే ఫిట్ నెస్ తో మెప్పిస్తోంది. స్నేహ తాను అందాల దేవత అని మరోసారి నిరూపించుకుంది. 

57

సాధారణంగా స్నేహ సాంప్రదాయ వస్త్రధారణలో, చీరకట్టులో అందంగా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో సైతం తనకు తిరుగులేదని స్నేహ సోషల్ మీడియా వేదికగా నిరూపిస్తోంది. తాజాగా స్నేహ ఎల్లో చుడిదార్ లో ధగ ధగ మెరుపులు మెరిపిస్తూ వెలిగిపోతోంది. 

67

సిగ్గు మొగ్గలేస్తూ స్నేహ ఇచ్చిన ఫోజులు యువత హృదయాలు కొల్లగొడుతున్నాయి. స్నేహ వయ్యారంగా ఇచ్చిన ఫోజులు అమేజింగ్ అనే చెప్పాలి. హోమ్లీ బ్యూటీ అనే పదానికి సరైన నిర్వచనం స్నేహ. 

77

స్నేహ ఈ డ్రెస్ లో చిలిపి చిరునవ్వుతో సిగ్గు మొగ్గలేస్తున్నట్లుగా ఉన్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇప్పటికి చెరగని అందంతో స్నేహ ఆకట్టుకుంటోంది. అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం
Recommended image2
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Recommended image3
Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved