MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నడవలేని పరిస్థితుల్లో పూజా హెగ్డే, బుట్టబొమ్మ కోసం మూడు సినిమాలు వెయిటింగ్...?

నడవలేని పరిస్థితుల్లో పూజా హెగ్డే, బుట్టబొమ్మ కోసం మూడు సినిమాలు వెయిటింగ్...?

ఇంకా నడవలేని స్థితిలోనే ఉంది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఇప్పుడిప్పుడే అడుగులే వేస్తోన్న ఈ బ్యూటీ.  సోషల్ మీడియలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 25 2022, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ మధ్య కాలికి గాయం అవ్వడంతో ఇంటికే పరిమితం అయ్యింది పూజా హెగ్గే.  తన ఎడమకాలికి గాయం అవ్వడంతో ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటుంది.  ఇంట్లో ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంది పూజా హెగ్డే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Pooja hegde

Pooja hegde

రీసెంట్ గా తన కాలి గాయానికి సబంధించిన ఓ అప్ డేట్ ఇచ్చింది పూజా హెగ్డే.  వాకర్ పట్టుకుని నడుస్తున్న ఫోటోను శేర్ చేసిన పూజా హెగ్డే.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. జీవితంలో రెండో సారి మళ్లీ నడక నేర్చుకుంటున్నాను అంటూ ఫన్నీ కామెంట్ రాసింది పూజా. 

35
Pooja Hegde

Pooja Hegde

ఈఫోటోలో నర్స్ సహాయం తీసుకుంటూ.. వాకర్ పట్టుకుని నడక నేర్చుకుంటుంది పూజా హెగ్డే.  ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఫోటోకు రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు నెటిజన్లు. ఎక్కువగా గెట్ వెల్ సూన్ అంటున్నారు అభిమానులు. 
 

45

అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ జోడీగా కిస్ కా బాయ్.. కిస్ కా జాన్ సినిమాలో నటిస్తోంది బ్యూటీ. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో గాయపడింది పూజా. దాంతో ఆ సినిమాతో పాటు... పూజా టాలీవుడ్ లో కమిట్ అయిన త్రివిక్రమ్ - మహేష్ సినిమాకు కూడా బ్రేక్ వచ్చింది. 

55

వచ్చే నెలలో మహేష్ బాబు - త్రివిక్రమ్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికి ఆ షూటింగ్ లో జాయిన్ కాబోతుందట పూజా. ఇక ఈ సినిమాలతో పాటు రణ్ వీర్ సింగ్ తో సర్కస్ మూవీలో కూడా కనిపించబోతోంది బ్యూటీ. పూజా హెగ్డే చివరిగా బీస్ట్ సినిమాలో మెరిసింది .

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya 48: కేజీఎఫ్ మేకర్స్ తో సూర్య భారీ పాన్ ఇండియా చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Recommended image2
Jamuna: హీరోయిన్ల గ్లామర్ షోపై జమున బోల్డ్ స్టేట్ మెంట్.. సీనియర్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నాఆర్..
Recommended image3
NTR-Trivikram Movie: ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సంచలన ప్రాజెక్ట్.. పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved