MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముంబై వీధుల్లో పూజా హెగ్దే.. కిల్లింగ్ లుక్స్ లో మైండ్ బ్లాక్ చేసిన బుట్టబొమ్మ.. స్టన్నింగ్ స్టిల్స్!

ముంబై వీధుల్లో పూజా హెగ్దే.. కిల్లింగ్ లుక్స్ లో మైండ్ బ్లాక్ చేసిన బుట్టబొమ్మ.. స్టన్నింగ్ స్టిల్స్!

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) రీసెంట్ గా ముంబై వీధుల్లో తిరుగుతూ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. కెమెరా కంటికి చిక్కిన ఈ బ్యూటీ.. సెల్ఫీలు.. స్టైలిష్ గా పోజులిస్తూ మతిపోగొట్టింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 04 2022, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రస్తుతం ముంబైలోనే సందడి చేస్తోంది. ఇటీవల హిందీ ఫిల్మ్ ‘సర్కస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెడ్ శారీలో రచ్చ చేసింది. నార్త్ ఆడియెన్స్ మతిపోగొట్టింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అంతకు ముందు పూజా హెగ్దే ముంబై వీధుల్లో ఓపెన్ గా తిరుగుతూ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. తల్లితో కలిసి ఓ జ్యూయెల్లరీ షాపును సందర్శించింది. అప్పటికే కాలు నొప్పితో బాధపడుతున్న పూజా హెగ్దే షాపింగ్ మాల్ వద్ద స్టెప్స్ ఎక్కుతూ నెమ్మదిగా వెళ్లడంతో ఇంకా పెయిన్ ఉన్నట్టు తెలుస్తోంది.
 

36

రీసెంట్ గా ఇలా దర్శనమిచ్చిన పూజా హెగ్దే కార్గో ప్యాయింట్.. బ్లాక్  క్రాప్ టీషర్ట్ లో స్టన్నింగ్ లుక్స్ ను సొంతం చేసుకుంది. పూజాను సడెన్ గా చూసిన ముంబై వాసులు సెల్ఫీలు దిగారు. బుట్టబొమ్మ కూడా అభిమానుల సంతోషం కోసం ఫొటోలకు పోజులిచ్చింది

46

ప్రస్తుతం ఆ ఫొటోలు.. వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్యాజువల్ డ్రెస్ లో నాభీ అందాలను చూపిస్తూ మతులు పొగొట్టింది. స్టార్ హీరోయిన్ అందాల ప్రదర్శనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఫొటోలను లైక్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.

56

లేటెస్ట్ గా రెడ్‌ శారీలో పూజా  మతిపోగొట్టింది. బాడీకి హత్తుకునే ఎర్రచీరలో పిచ్చెక్కించే అందాలను ప్రదర్శించింది. మరోవైపు ఈ క్యాజువల్ పిక్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. బుట్టబొమ్మ అభిమానులను ఈ పిక్స్ కు ఫిదా అవుతున్నారు. 

66

ప్రస్తుతం పూజా హెగ్దే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంటోంది. పెద్ద హిట్లు లేకున్నా.. పూజా హెగ్దే క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తెలుగులో మరోసారి మహేశ్ బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Radhika Pandit: యష్, రాధికా జాతకాలు కలవలేదా.. అయినా ఇంత అన్యోన్యంగా ఉండటానికి కారణం అదే!
Recommended image2
Kriti Sanon: టాలీవుడ్ లో ఆ హీరోతో నటించడమే నా డ్రీమ్, ఎందుకంటే.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
Recommended image3
Ramayana Stars: రామాయణ స్టార్స్ యశ్, రణ్‌బీర్... ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved