MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిలిపి చూపులతో.. సిగ్గుపడుతూ.. పాయల్ రాజ్ పుత్ అల్లరి, కొంటె నవ్వుతో కవ్విస్తున్న బ్యూటీ

చిలిపి చూపులతో.. సిగ్గుపడుతూ.. పాయల్ రాజ్ పుత్ అల్లరి, కొంటె నవ్వుతో కవ్విస్తున్న బ్యూటీ

సోషల్ మీడియాలో పాయల్ రాజ్ పుత్ అల్లరి వేశాలు మామూలుగా లేవు. కొంటెపనులు చేయడంలో.. తనను మించి లేరని నిరూపిస్తోంది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 05 2022, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పాయల్ రాజ్ పుత్ హాట్ బ్యూటీ.. సిల్వర్ స్క్రీన్ తో పాటు.. సోషల్ మీడియాలో కూడా కాకరేపే ఫోటోలతో సందడి చేస్తూ వస్తోన్న ఈ చిన్నది ఆమెలోనిచిలిపి కోణాన్ని కూడా చూపిస్తోంది. అల్లరి వేశాలతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

రీసెంట్ గా ఇన్ స్టాలో పాయల్ రాజ్ పుత్ ఇంట్రెస్టింగ్ పిక్స్ ను శేర్ చేసింది. ఈఫోటోస్ లో డిఫరెంట్ గా కనిపించింది బ్యూటీ. అల్లరి వేశాలు వేస్తూ.. వెక్కిరిస్తూ.... కన్ను గీటుతూ..కొంటె సైగలు చేస్తూ కనిపించిందిప పాయల్.

38

ఇక మత్తు చూపులతో మాయ చేయాలని చూస్తోంది పంజాబీ బ్యూటీ.. కంటి చూపుతో కుర్ర కారుకు మైకం తెప్పిస్తూ.. చూపులలోనే హాట్ నెస్ ను.. వేడి నిటూర్పుల సెగను తాకిస్తుంది పాయల్ రాజ్ పుత్. 

48

సిగ్గుపడుతోంది పాయల్..పెళ్లి చూపులప్పుడు కాబయేవరుడు ముందుంటే.. అమ్మాయిల సిగ్గులు ఎలా మొగ్గలేస్తాయో.. ముందుగానే ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది. చేతి వేళ్లు తడుముకుంటూ.. సిగ్గుపడుతూ కూర్చుంది బ్యూటీ. 

58

రీసెంట్ గా జిన్నా సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది పాయల్ రాజ్ పుత్. మంచు విష్ణుతో రొమాన్స్ చేసిందీ బ్యూటీ. తన నటనతో మెప్పించింది. ఈమూవీ పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా.. ఈమూవీలో పాయల్ నటనకు మంచి మార్కులుపడ్డాయి. జిన్నా సినిమాలో సన్నీలియోన్ కు పోటీపడి నటించింది పాయిల్. 

68

ఇక పాయల్ లేటెస్ట్ మూవీ మాయా పేటిక థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. సునీల్, హిమజ, పృథ్వి, శ్రీనివాసరెడ్డి కీలక రోల్స్ చేస్తున్నారు. 

78

ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పాయల్. 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీ సంచలన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. పాయల్ గ్లామర్, బోల్డ్ సీన్స్ కుర్రకారును ఊపేశాయి. 

88

ఆర్ఎక్స్ 100 సక్సెస్ తో పాయల్ ని ఆపడం కష్టమే అనుకున్నారంతా. అయితే అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కలేదు.. వెంకటేష్, రవితేజ లాంటి హీరోలతో తప్పించి పెద్ద హీరోలతో ఆమె సినిమాలు చేసింది లేదు. సినిమాల విషయంలో తొందరపడటం వల్లే తన కెరీర్ ఇలా అయ్యిందంటూ ఓసందర్భంలో చెప్పుకొచ్చింది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: కూతురి గురించి గేమ్ ఛేంజర్ నటి ఎమోషనల్ పోస్ట్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
Recommended image2
Cannes 2026: రెడ్ కార్పెట్‌పై అలియా నుంచి అదితి వరకు.. భర్తకు విడాకులిచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ
Recommended image3
Soundarya: 12 మంది హీరోలు వద్దన్న మూవీ..సౌందర్య సినిమా ఫ్లాప్ అయినా రికార్డుల్లో మాత్రం తోపు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved