- Home
- Entertainment
- నో వర్డ్స్ జస్ట్ హాట్... సొంతం చేసుకున్న ఆ హీరోదే అదృష్టం అంటూ కుళ్ళుకుంటున్న జనాలు!
నో వర్డ్స్ జస్ట్ హాట్... సొంతం చేసుకున్న ఆ హీరోదే అదృష్టం అంటూ కుళ్ళుకుంటున్న జనాలు!
ఐదు పదుల వయసులో మలైకా అరోరా అందాల అరాచకానికి తెరలేపుతున్నారు. హద్దులు దాటేసి అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. మలైకా అరోరా లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన జనాలకు నోట మాటలు కరువయ్యాయి.

Malaika Arora
మలైకా ప్రస్తుత వయసు అక్షరాలా 49 సంవత్సరాలు. ఈ వయసులో ఆమె అంతటి ఫిట్నెస్, గ్లామర్ మైంటైన్ చేస్తున్నారు. మలైకా విషయంలో వయసు జస్ట్ నంబర్ మాత్రమే అని చెప్పాలి. ఆమె హాట్ ఫోటోలు చూసిన నెటిజెన్స్ అర్జున్ కపూర్ దే అదృష్టం అంటూ కుళ్ళుకుంటున్నారు.
Malaika Arora
చాలా కాలంగా అర్జున్ కపూర్-మలైకా డేటింగ్ చేస్తున్నారు. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఐటెం భామగా రెండు దశాబ్దాలు హిందీ చిత్ర పరిశ్రమను ఏలారు మలైకా . ఆమె నటించిన చాలా పాటలు ఆల్ టైం టాప్ బాలీవుడ్ డాన్స్ నంబర్స్ గా ఉన్నాయి. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో కాలు కదిపారు.
Malaika Arora
1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది. మలైకా కారు డ్రైవర్ అర్జున్ కపూర్-మలైకా ఎఫైర్ బయటపెట్టాడని వినికిడి.
Malaika Arora
మలైకా కొడుకు అర్హాన్ ఖాన్ ఈ ఏడాది 20వ ఏట అడుగు పెట్టాడు. మలైకా డేటింగ్ చేస్తున్న అర్జున్ కపూర్ వయసు 37. ఇద్దరి మధ్య 12 ఏళ్ల డిఫరెన్స్ ఉంది. నిజంగా అర్జున్ కపూర్, మలైకా వివాహం చేసుకుంటే అది సంచలనమే అని చెప్పాలి. సాధారణ ప్రేమికులు మాదిరి వీరిద్దరూ రిలేషన్ ఓపెన్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
Malaika Arora
ప్రస్తుతం మోడల్ గా కొనసాగుతున్న మలైకా అరోరా... వెండితెరపై కనిపించడం లేదు. బుల్లితెర షోలతో పాటు ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు. ఇక వయసు పెరగకుండా మలైకా ప్రతిరోజూ కఠిన వ్యాయామం, యోగాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.